• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

37 నెలల్లో జగన్ చేసిందేంటో చెప్పిన దేవినేని ఉమ

NA bureau by NA bureau
July 5, 2022
in Andhra, Politics, Top Stories, Trending
1
0
SHARES
128
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో చెత్త పన్ను మొదలు విద్యుత్ చార్జీల వరకు జగన్ వీర బాదుడుకు జనం బెంబేలెత్తుతున్న సంగతి తెలిసిందే. జనం నడ్డి విరిచేలా జగన్ నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, విద్యుత్ చార్జీలను పెంచుకుంటూ పోతున్నారని విపక్ష నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఇక, ఇసుక‌, మ‌ద్యం వంటి వాటితో జ‌రిగే దోపిడీ దీనికి అద‌న‌మ‌ని, జగన్ విధానాల‌తో ప్ర‌తి కుటుంబంపై ఏడాదికి హీనప‌క్షం రూ.1 ల‌క్ష భారం ప‌డుతోంద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు గణాంకాలతో సహా గతంలో విశ్లేషించారు.

జగన్ బాదుడేబాదుడుతో ప్ర‌జ‌లు విల‌విలలాడిపోతున్నార‌ని, జగన్ చేసే అప్పుల కోసం జనం జేబులకు చిల్లుపడుతోందని మండిపడ్డారు. ప‌థ‌కాల పేరుతో ప్ర‌జ‌ల నుంచి పిండిన దాంట్లో 10 శాతాన్ని ప్ర‌జ‌ల‌కు ఇచ్చి మిగిలిన 90 శాతాన్ని జ‌గ‌న్ త‌న జేబులో వేసుకుంటున్నార‌ని ఆరోపించారు. ఇక, జగన్ అప్పులు…వాటికోసం పడుతున్న తిప్పలపై కాగ్ మొదలు జాతీయ మీడియా వరకు అన్ని వార్నింగ్ ఇచ్చాయి. అయినా సరే జగన్ అప్పుల దాహం తీరడం లేదు. దీంతో, ప్రభుత్వ శాఖల్లో అవకాశమున్న చోట…నిధులను దారి మళ్లిస్తూ పబ్బం గడుపుకుంటోంది ప్రభుత్వం.

ఈ నేపథ్యంలోనే చివరికి పిల్లల సొమ్ములూ వదిలి పెట్టలేదు. పాఠశాలల నిర్వహణ కోసం గత మార్చిలో ఇచ్చిన కాంపోజిట్‌ గ్రాంట్లనూ జగన్ సర్కార్ వెనక్కి తీసేసుకుంది. పీడీ ఖాతాలు క్లోజ్‌ చేస్తున్నామనే పేరుతో నగదు మళ్లించి వేరే ఖాతాల్లో ఆ నగదు జమ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ బడులు పునఃప్రారంభమవుతున్నా ఆ నిధులను పాఠశాలలకు ఇవ్వలేదు. ఈ వ్యవహారంపై మీడియాలో కథనాలు వచ్చాయి.

ఈ క్రమంలోనే ఆ కథనంపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. అప్పులు చేయడం, పన్నుల బాదుడు, నిధులు మళ్లించడం తప్ప ఈ 37 నెలల్లో మీరు ఏం చేశారు? అంటూ జగన్ ను ఉమ నిలదీశారు. పాఠశాలల కాంపోజిట్ గ్రాంట్ ఖాతాలు ఖాళీ చేయడం పాలనా వైఫల్యానికి నిదర్శనమని ఉమ ఎద్దేవా చేశారు. టాయిలెట్ల నిర్వహణ పేరుతో అమ్మ ఒడిలో కోత పెట్టిన రూ.879 కోట్లూ మాయం అయ్యాయని ఆరోపించారు.

Tags: cm jagandevineni umadevineni uma slams jaganfunds diversion in ap
Previous Post

‘ఆర్ఆర్ఆర్’ గే మూవీ అంటోన్న ఆస్కార్ గ్రహీత

Next Post

బ్రేకింగ్:రఘురామపై మరో కేసు

Related Posts

kotam reddy comments
Politics

`పార్టీ నుంచి మౌనంగా వెళ్లిపోదామ‌నుకున్నా. కానీ, అలా వెళ్ల‌నివ్వ‌డం లేదు`

February 4, 2023
akhilapriya bhuma
Andhra

ఆళ్లగడ్డలొ .. అసలేమైంది?

February 4, 2023
nara lokesh padayatra1
Andhra

లోకేశ్ పాదయాత్రపై కొడాలి… మరీ ఇంతలా దిగజారి మాట్లాడాలా?

February 4, 2023
Top Stories

హవ్వ… ఎమ్మెల్యేనే బూతులు తిట్టడమా?

February 4, 2023
Trending

వివేకా హత్యలో సంచలన నోటీసులు తప్పవా?

February 4, 2023
Top Stories

దేశంలో తొలిసారి: బిడ్డకు జన్మ ఇవ్వనున్న ట్రాన్స్ మన్

February 4, 2023
Load More
Next Post
Raghu Rama Krishna Raju

బ్రేకింగ్:రఘురామపై మరో కేసు

Comments 1

  1. Pingback: 37 నెలల్లో జగన్ చేసిందేంటో చెప్పిన దేవినేని ఉమ - TodayNewsHub

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • `పార్టీ నుంచి మౌనంగా వెళ్లిపోదామ‌నుకున్నా. కానీ, అలా వెళ్ల‌నివ్వ‌డం లేదు`
  • ఆళ్లగడ్డలొ .. అసలేమైంది?
  • లోకేశ్ పాదయాత్రపై కొడాలి… మరీ ఇంతలా దిగజారి మాట్లాడాలా?
  • హవ్వ… ఎమ్మెల్యేనే బూతులు తిట్టడమా?
  • వివేకా హత్యలో సంచలన నోటీసులు తప్పవా?
  • చిత్ర పరిశ్రమకు ఏమైంది?
  • దేశంలో తొలిసారి: బిడ్డకు జన్మ ఇవ్వనున్న ట్రాన్స్ మన్
  • గుండెపోటు కాదు గొడ్డలిపోటు అని తేలాక.. కడిగిన ముత్యాల మాటలేంది?
  • కోర్టు ధిక్కరణల్లో ఏపీ అధికారులే టాప్..హైకోర్టు ఆగ్రహం
  • టాలీవుడ్ లో ప్రముఖ గాయని కన్నుమూత
  • కోటంరెడ్డి ఎపిసోడ్ పై స్పందించిన చంద్రబాబు
  • సుప్రీం కోర్టు అధికారాన్నే ప్రశ్నించిన జగన్? షాకింగ్ లేఖ
  • కోటంరెడ్డిని బండికి కట్టి ఈడ్చుకెళతాడట
  • సజ్జలకు కోటంరెడ్డి వార్నింగ్
  • లోకేష్ పై కేసు…హై టెన్షన్

Most Read

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

కేసీఆర్ రాజకీయ జీవితంలో తొలి భారీ దెబ్బ ఇదే

పట్టాభికి వల్లభనేని వంశీ షాక్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra