• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ కు షాక్…రఘురామకు జస్టిస్ ఎన్వీ రమణ బాసట

సెక్షన్ 124-A పిచ్చోడి చేతిలో రాయి అని అభిప్రాయపడ్డ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి

admin by admin
July 15, 2021
in Andhra, India, Politics, Top Stories, Trending
0
0
SHARES
865
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

కొంతకాలంగా సీఎం జగన్ వైఫల్యాలను, వైసీపీ నేతలను  వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ఎత్తిచూపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తనపై సెక్షన్ 124-A (రాజద్రోహం నేరం కింద కేసు) కేసు పెట్టారని రఘురామ ఆరోపించారు. అంతేకాదు, ఈ సెక్షన్ ను కొన్ని ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయని, ఆ సెక్షన్ రద్దుకు చేస్తున్న పోరాటంలో తనతో కలిసి రావాలని దేశవ్యాప్తంగా ఉన్న తన తోటి ఎంపీలకు రఘురామ లేఖలు రాశారు.

ఈ సెక్షన్ ను జగన్ సర్కార్ దుర్వినయోగపరిచిన వైనంపై పలువురు ఎంపీలు స్పందించి రఘురామకు బాసటగా నిలిచారు. ఈ క్రమంలోనే ఆ సెక్షన్ రద్దుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తాజాగా ఆ సెక్షన్ పై సీజేఐ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెక్షన్ 124-A పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిందని ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. 124-A సెక్షన్ దుర్వినియోగం అవుతోందని, ఈ సెక్షన్ కింద శిక్షలు పడ్డ కేసులు కూడా నామమాత్రమేనని అన్నారు.

సెక్షన్ 124-A ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయడానికి ఈ సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తున్న ఉదంతాలున్నాయని అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర సమరయోధులను అణిచివేయడానికి.. బ్రిటీష్ వలస పాలకులు వాడిన ఈ చట్టం ఇంకా అవసరమా? లేదా అని పరిశీలించాల్సిన సమయం అసన్నమైందన్నారు.

పాత కాలపు.. పనికిమాలిన చట్టాలను తొలగించిన ప్రభుత్వం.. ఈ చట్టం జోలికి ఎందుకు వెళ్ళలేదు? అని జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు. కొయ్యను మల్చడానికి వడ్రంగి చేతికి రంపం ఇస్తే అడవిని నాశనం చేసినట్టు ఈ చట్టం ఉందని అభిప్రాయపడ్డారు. వ్యవస్థలకు, వ్యక్తులకు ఈ చట్టం వల్ల తీరని నష్టం జరుగుతోందని, 124-A సెక్షన్ రద్దు చేయాలని ఎడిటర్ గిల్డ్ దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు.. ఈ సెక్షన్ కు సంబంధించిన అన్ని పిటిషన్లను కలిపి విచారణ జరపడానికి ధర్మాసనం అంగీకరించిందని, ఈ విషయంలో కేంద్రానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసిందని అన్నారు. తాజా వ్యాఖ్యలతో రాజద్రోహం సెక్షన్ పై పోరు విషయంలో రఘురామకు జస్టిస్ ఎన్వీ రమణ బాసట నిలిచినట్లయిందన్న అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.

Tags: ap cm jaganCJICJI justice nv ramanasection 124ashocking commentsycp mp raghuramakrishnaraju
Previous Post

మోడీకి పెద్ద షాకిచ్చిన మమత

Next Post

‘రోర్’ తో ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ చెప్పేసిన రాజమౌళి

Related Posts

Movies

అఫీషియ‌ల్‌.. ప్ర‌ముఖ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి..!

May 19, 2025
Andhra

నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్

May 19, 2025
Andhra

టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!

May 19, 2025
Movies

మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!

May 19, 2025
Andhra

విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!

May 19, 2025
Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Load More
Next Post

'రోర్' తో 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ చెప్పేసిన రాజమౌళి

Please login to join discussion

Latest News

  • అఫీషియ‌ల్‌.. ప్ర‌ముఖ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి..!
  • నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్
  • టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!
  • మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!
  • విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!
  • వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?
  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra