• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఎన్వీ ర‌మ‌ణ – తెలుగులో గర్వంగా మాట్లాడండి

NA bureau by NA bureau
July 3, 2022
in Around The World, India, NRI, Top Stories, Trending
0
0
SHARES
17
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో న‌గ‌రంలో భారత ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్వీ ర‌మ‌ణ నిన్న‌టి వేళ ప్ర‌సంగించారు. భార‌తీయ అమెరిక‌న్ల సద‌స్సులో సీజే కొన్ని ఆస‌క్తిదాయ‌క వ్యాఖ్య‌లు చేశారు. అదేవిధంగా వివిధ పార్టీలు వాటి  న‌డ‌వ‌డి గురించి కూడా వివ‌రిస్తూనే,. వారిని ఉద్దేశించి కొన్ని చుర‌క‌లు అంటించారు. మ‌నం విసిరేయాల్సింది రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్ర‌య‌త్నించే వ్య‌క్తుల‌ను త‌ప్పితే రాజ్యాంగాన్ని కాదు.

ప్ర‌తి అయిదేళ్లకోసారి  పాల‌కుల ప‌నితీరుపై తీర్పు ఇచ్చే అధికారాన్ని ప్ర‌జ‌ల‌కు భార‌త రాజ్యాంగం ఇచ్చింది. భార‌తీయ పౌరులు ఇప్ప‌టివ‌రకూ త‌మ బాధ్య‌త‌ను అద్భుతంగా నిర్వ‌హించారు అంటూ కొనియాడారు. మేం రాజ్యాంగానికే విధేయులం.. రాజ్యాంగాన్ని శిలాశాస‌నంగా కాకుండా చూడ‌కూడ‌దు. కాల‌మాన ప‌రిస్థితుల‌కు అనుగుణంగా వ్య‌వ‌స్థ‌లూ మారాలి అని అన్నారాయ‌న.  చాలా మందిలో రాజ్యాంగంపై అవ‌గాహన లేమి ఉంద‌ని అన్నారు.

ఇదే సంద‌ర్భంలో భాష‌కు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలుగు వారంతా తెలుగులోనే మాట్లాడాలి.. బిడ్డ‌ల‌కు తెలుగు ప్ర‌థ‌మ భాష‌గా చ‌దువు చెప్పించాలి. ఎదుగుతున్న పిల్ల‌ల‌తో ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలి.. తెలుగులో ఉత్త‌రాలు రాసే సంప్ర‌దాయాన్ని కొన‌సాగించాలి.

తెలుగులో మాట్లాడేందుకు సిగ్గు ప‌డాల్సిన అవ‌స‌ర‌మే లేదు. శ‌తక సాహిత్య‌, భాషా చరిత్ర‌ను యువ‌త‌కు చెప్పాలి. పిల్ల‌లు మాట్లాడే తెలుగును హేళ‌న చేయ‌కూడ‌దు. వారిని తెలుగులోనే మాట్లాడే విధంగా ప్రోత్స‌హించాలి..భాష లేక‌పోతే మ‌న సంస్కృతి, చ‌రిత్ర లేదు అన్న విష‌యాన్ని గుర్తించాలి. జాతే అంత‌రించి పోయే ప్ర‌మాదాన్ని గుర్తించాలి..అంటూ స‌భికులకు సూచన‌లు అందించారు.

ఇదే  సంద‌ర్భంలో మ‌హిళా సాధికారత గురించి కూడామాట్లాడారు. ఐటీ విప్ల‌వం ప్రారంభం కాక‌మునుపే ఎంతో భార‌తీయులు ప్ర‌పంచ వ్యాప్తంగా త‌మ స‌త్తాను రుజువు చేసుకున్నార‌న్నారు.

అనంత‌రం శాన్ ఫ్రాన్సిస్కోలోని భార‌తీయ సంఘాలు సీజే దంప‌తుల‌ను సత్క‌రించాయి. కార్య‌క్ర‌మంలో భార‌త్ బ‌యోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా, భార‌తీయ అమెరిక‌న్ల సంఘం అధ్య‌క్షులు కోమ‌టి జ‌య‌రాం, భార‌త కాన్సూల్ జ‌న‌ర‌ల్ నాగేంద్ర ప్ర‌సాద్ త‌దితరులు పాల్గొన్నారు.

"The party in power believes that every governmental action is entitled to judicial endorsement": Chief Justice NV Ramana https://t.co/4J6ywfhsQv pic.twitter.com/eLyPht3zv7

— NDTV (@ndtv) July 3, 2022

CJI NV Ramana said the political party in power believes that every governmental action is entitled to judicial endorsement, and the opposition expects the judiciary to advance their political positions. However, it is only the judiciary that is answerable to the Constitution. pic.twitter.com/HU2IXynCvj

— The Second Angle (@TheSecondAngle) July 3, 2022

"Parties Wrongly Believe…": Chief Justice NV Ramana On Judiciary https://t.co/4J6ywfhsQv pic.twitter.com/NPDLtObk6H

— NDTV (@ndtv) July 3, 2022

Tags: CJINRItelugu
Previous Post

ఎన్వీర‌మ‌ణ – న్యాయవ్యవస్థ రాజ్యాంగానికి జవాబుదారీ!

Next Post

మెగా మీటింగ్… మోడీతో పాటు మెగా అన్నదమ్ములు

Related Posts

jagan salute
Top Stories

జ‌గ‌న్‌లో అనూహ్య మార్పు.. కార‌ణాలు ఇవేనా?!!

March 30, 2023
రామోజీ
Top Stories

రామోజీరావు పై మరో పరోక్ష దాడి మొదలుపెట్టిన జగన్

March 30, 2023
Trending

యువగళం@700 కిలోమీటర్లు..జగన్ కు లోకేష్ ఛాలెంజ్

March 30, 2023
Top Stories

జగన్ పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

March 30, 2023
Andhra

జనం ‘గడప’లో మరో వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

March 30, 2023
Trending

జ‌గ‌న్ పుట్టింది అందుకే…చంద్ర‌బాబు షాకింగ్ కామెంట్స్

March 30, 2023
Load More
Next Post

మెగా మీటింగ్... మోడీతో పాటు మెగా అన్నదమ్ములు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • జ‌గ‌న్‌లో అనూహ్య మార్పు.. కార‌ణాలు ఇవేనా?!!
  • రామోజీరావు పై మరో పరోక్ష దాడి మొదలుపెట్టిన జగన్
  • యువగళం@700 కిలోమీటర్లు..జగన్ కు లోకేష్ ఛాలెంజ్
  • జగన్ పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
  • జనం ‘గడప’లో మరో వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం
  • జ‌గ‌న్ పుట్టింది అందుకే…చంద్ర‌బాబు షాకింగ్ కామెంట్స్
  • న‌వ‌ర‌త్నాల‌పై న‌మ్మ‌కం ఉంటే… జ‌గ‌న్‌కు స‌వాల్‌
  • టీడీపీ నాశ‌నం కోరిన వైఎస్ మట్టికొట్టుకుపోయారు
  • బాలీవుడ్ పాలిటిక్స్ వల్లే హాలీవుడ్ కు వెళ్లిన స్టార్ హీరోయిన్
  • ఆ బెడ్రూం సీన్ చూసి ఇన్ స్పైర్ కావాలంటోన్న టాలీవుడ్ నటి
  • BATA – బే ఏరియాలో అంగ‌రంగ వైభ‌వంగా ‘బాటా’ ఉగాది సంబ‌రాలు!
  • బాగా జోరుమీదున్న సైకిల్
  • సెగ మొద‌లైంది.. వైసీపీ నేత‌లకు భారీ షాక్‌..!
  • వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో జగన్
  • వివేకా కేసు విచారణకు సుప్రీం డెడ్ లైన్ డేట్ ఇదే!

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్ ఈ స్పీడేంటి సామీ !

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra