తెలుగు రాష్ట్రాల్లో తిరుమల ఏడుకొండలు కాలినడకన ఆగకుండా ఎక్కగలిగిన కొందరు సెలబ్రిటీలు, ప్రముఖల పేర్లు చెప్పమంటే సరిగ్గా చేతి వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. వారిలో టాప్ అంట చంద్రబాబు నాయుడు.
మోడీ చంద్రబాబు సమాన వయస్కులు అయినా ఫిట్ నెస్ లో మాత్రం చంద్రబాబుతో యువకులు కూడా పోటీ పడలేకపోతేన్నారు.
ఈ వయసులో కూడా చంద్రబాబు వరుసగా 10 గంటల నడవలగడు. 10 గంటలు ప్రసంగించగలడు. 10 గంటలు పనిచేయగలడు… ఇలా ఒక యువకుడు చేయగలిగిన అన్ని పనులు చంద్రబాబు అంతే సమర్థంగా చేయగలుగుతున్నాడు.
ఫిట్ నెస్ మాత్రమే కాదు, ఆలోచనల్లో అతని యవ్వనం గురించి అందరికీ తెలిసిందే. ఏది ఏమైనా ఈరోజు కుప్పంలో చంద్రబాబు చురుకదనం అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చింది.
బస్సు దిగటానికి సైతం స్టూలు వేసుకొని దిగే జగన్ రెడ్డి ఎక్కడ…????????????
బస్సు టాప్ కి ఎకాఎకిన ఎక్కగలిగే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ…????????????#CBNAgain #CBNInKuppam #JaganPaniAyipoyindi #AndhraPradesh pic.twitter.com/aB1zuvXSvm
— Balaji Gupta (@BalajiGupta) January 6, 2023
ఇక కుప్పం లో బాబు టూరుకు మంచి స్పందన వస్తోంది
యువతలో కూడా బాబుకు ఇంతకుముందు ఎన్నడూ ఇంత రెస్పాన్స్ రాలేదు.
తొలిసారి బాబు యువతలో ఇంత ట్రెండ్ అవడం ఇదే మొదటిసారి.
ఒక సారి ఈవీడియో చూడండి.
కుప్పం లో రెండవ రోజు చంద్రబాబు గారిని చూడగానే రెచ్చిపోయిన యువత ????✌️✌️✌️ pic.twitter.com/wVwUrTgsg9
— ✨tdp raghu ✨ (@raghu_lovely09) January 6, 2023