• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బాలయ్య స్ట్రోక్… చిరు షాక్ !

NA bureau by NA bureau
January 6, 2023
in Around The World, Movies, Top Stories, Trending
0
balakrishna vs chiranjeevi

balakrishna vs chiranjeevi

0
SHARES
455
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

నందమూరి బాలకృష్ణకు వసూళ్ల పరంగా అత్యంత బలహీనమైన ప్రాంతాలలో అమెరికా ఒకటి. బాలయ్య అంటేనే మాస్.  పైగా లోకల్ మాస్ కంటెంట్ ఎక్కువ. కాకపోతే రౌద్రరసం పండించడం బాలయ్య స్పెషాలిటీ.

అయితే… కొన్ని కోణాల్లో బాలయ్య ఎంత బాగా చేసినా యు.ఎస్ ప్రేక్షకుల అభిరుచి వేరు. క్లాస్ టచ్ ఉన్న సినిమాలకు అక్కడ ఆదరణ ఎక్కువ. అందుకే బాలయ్య సినిమాల్లో  ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి కొన్ని సినిమాలు మాత్రమే మంచి వసూళ్లు తెచ్చుకున్నాయి.

కానీ బాలయ్య గత చిత్రం ‘అఖండ’ మాత్రం అమెరికాలో దుమ్మురేపింది. అఖండ అమెరికాలోను మంచి వసూళ్లను సాధించింది. తాజాగా ఇప్పుడు యూఎస్‌లో బాలయ్య కొత్త సినిమా ‘వీరసింహారెడ్డి’ ప్రీ సేల్ రియాక్షన్ చూసి అందరూ షాక్ అవడం ఒకటే తక్కువ.

విడుదలకు పది రోజుల ముందు ప్రీ సేల్స్ లో ఈ సినిమా లక్ష డాలర్లకు పైగా వసూలు చేయడం అక్కడి ట్రేడ్ వర్గాలను షాక్ కు గురి చేసింది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి సినిమా కలెక్ఛన్ల కంటే కూడా అది ఎక్కువగా ఉండటం అందరికీ షాకే. యూఎస్ లో బాలయ్య కంటే చిరంజీవికి మామూలుగానే కాస్త ఎక్కువ మార్కెట్ ఉంది. అలాంటిది ఈసారి సీన్ రివర్సయ్యింది.

అమెరికాలోని అన్ని ఏరియాల్లో వీరసింహారెడ్డి టిక్కెట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.  ఈసారి బాలయ్య సినిమాలు  ఎక్కువ చోట్ల, ఎక్కువ స్క్రీన్లలో ప్రదర్శింపబడుతున్నాయి. టిక్కెట్ల విక్రయంలోనూ బాలయ్య సినిమాదే పైచేయి. మొదట్లో బాలయ్య సినిమా ప్రీ సేల్స్ ఊపందుకోవడం చూస్తుంటే ఓ వర్గం కష్టపడి టికెట్లు కొనడం వల్లే ఇలా జరుగుతోందని పుకార్లు పుట్టించారు. కానీ అది నిజం కాదని చెప్పడానికి అమెరికాలో అన్ని ఏరియాల్లో బుకింగ్స్ రావడాన్ని చూడొచ్చు.

’అఖండ’ సూపర్‌ సక్సెస్‌.. ‘అన్‌స్టాపబుల్‌’ షోతో బాలయ్యకు యంగ్‌, క్లాస్‌ ఆడియన్స్‌లో బాగా ఫాలోయింగ్‌ పెరిగిపోవడంతో పాటు ‘వీరసింహారెడ్డి’కి క్రేజ్ బాగా పెరిగింది.  ఇప్పటి వరకు ‘వీరసింహారెడ్డి’ యూఎస్ ప్రీసేల్స్ ద్వారా 1.61 లక్షల డాలర్లు వసూలు చేయగా, ‘వాల్తేరు వీరయ్య’ ప్రీసేల్స్ 1.31 లక్షల డాలర్లకు చేరాయి.

A Picture from an all time Telegu hit biggest block buster 28 yrs hence #GharanaMogudu re released seen in the pic along with Producer Devivar Prasad ji his daughter, director Raghvendra Raoji and hero’s Chiranjeevi and Balakrishna pic.twitter.com/bPSnpQKw3j

— Nagma (@nagma_morarji) April 10, 2020

Tags: AmericaBalakrishnachiranjeevicurries point in kavaliveera simha reddy
Previous Post

నడిరోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు… పోలీసుల్లో టెన్షన్

Next Post

బాబు అభిమానులకు గూస్ బంప్స్ వీడియో

Related Posts

Top Stories

వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో జగన్

March 29, 2023
Trending

వివేకా కేసు విచారణకు సుప్రీం డెడ్ లైన్ డేట్ ఇదే!

March 29, 2023
Trending

టీడీపీ @41…సభలో ఆ వాహనమే హైలైట్

March 29, 2023
Trending

చంద్రబాబు పై వైఎస్ఆర్ ‘ఆత్మ’ సంచలన వ్యాఖ్యలు

March 29, 2023
Trending

టీడీపీ @41..ఎంపీలతో జేపీ నడ్డా ఏం చెప్పారు?

March 29, 2023
Trending

ముగ్గురికి చోటు… జగన్ కేబినెట్ 3.0 పక్కా ?

March 29, 2023
Load More
Next Post
babu kuppam tour

బాబు అభిమానులకు గూస్ బంప్స్ వీడియో

Latest News

  • వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో జగన్
  • వివేకా కేసు విచారణకు సుప్రీం డెడ్ లైన్ డేట్ ఇదే!
  • టీడీపీ @41…సభలో ఆ వాహనమే హైలైట్
  • చంద్రబాబు పై వైఎస్ఆర్ ‘ఆత్మ’ సంచలన వ్యాఖ్యలు
  • టీడీపీ @41..ఎంపీలతో జేపీ నడ్డా ఏం చెప్పారు?
  • ముగ్గురికి చోటు… జగన్ కేబినెట్ 3.0 పక్కా ?
  • అంగరంగ వైభవంగా జరిగిన సిలికానాంధ్ర ఉగాది ఉత్సవం!
  • యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర గ్రంధాలయ ప్రారంభోత్సవం!
  • టీడీపీ, జనసేనలతో ఆ పార్టీ పొత్తు పక్కా అట!
  • అమరావతి విషయంలో జగన్ కు సుప్రీం షాక్
  • అవినాష్ రెడ్డికి అరెస్ట్ భయం పట్టుకుందా?
  • తమ్మినేనికి ఎసరు పెట్టిన కూన రవికుమార్
  • వైసీపీ రెండుగా చీలిందంటోన్న లోకేష్
  • లక్ష్మీ పార్వతి కి సజ్జలకు లింకేంటో చెప్పిన రఘురామ!
  • జగన్ కు పులివెందుల టెన్షన్

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్ ఈ స్పీడేంటి సామీ !

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra