పోలవరంపై సాక్షి అబద్ధాలను ఏకేసిన చంద్రబాబు
ప్రతిపక్షంలో ఉండగా... పదేపదే అబద్ధాన్ని చెప్పడం ద్వారా ప్రజలను ఏమార్చారని, దీనివల్ల రాష్ట్రం ఎంతో నష్టపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. సాక్షి పత్రికలో కేవలం తనపై ప్రజల్లో వ్యతిరేకత పెంచే ఉద్దేశంతో రాసిన రాతలు ఏపీ మెడకు చుట్టుకున్నాయని... దీనికి ఏం సమాధానం చెబుతాడు జగన్ అని చంద్రబాబు నిలదీశారు.
పోలవరం ఖర్చు గురించి నిజమేంటి.. అబద్ధమేంటి..??
— Bhavya🦩 (@unexpected5678) December 31, 2020
ఈ విషయంలో జగన్ రాష్ట్రానికి చేసిన పాపం ఎంత..??#FactCheck
pic.twitter.com/GPoxboNNcQ