FUN: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సెటైర్లు... నెటిజన్ల రిప్లైలు...
ఎటకారం చేయడంలో హైదరాబాదు ట్రాఫిక్ పోలీసుల ముందు గోదారోళ్లు కూడా ఏం పనికిరారు. ఎప్పటికపుడు తమ వ్యంగాస్త్రాలతో ట్రాఫిక్ రూల్స్ గుర్తుచేస్తారు. ఈ తరం కుర్రాళ్లకు మాటలతోనే కాల్చి వాత పెడుతుంటారు. మరింత హుషారుగా వారికి తగట్టే ఇస్తూ ఉంటారు హైదరాబాదు ట్రాఫిక్ పోలీసులు.
ఈరోజు వేడుకలను న్యూ ఇయర్ బ్యాన్ చేసింది.
ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు… నైట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు మరీ…#RoadSafety #RoadSafetyCyberabad #NewYearsEve #NewYear #Dontdrinkanddrive pic.twitter.com/OLQuCjW1Ka
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) December 31, 2020
దీనికి ఒక నెటిజన్ రిప్లై
— Special Status for AP (@ddgiri) December 31, 2020
మరో నెటిజన్ వ్యంగాస్త్రం
https://t.co/LiD34beEtb pic.twitter.com/CgfJFPiu4Q
— Jagadeesh Chowdary (@JagadeeshChow23) December 31, 2020
బ్రహ్మి ఎక్స్ ప్రెషన్స్ తో మరో నెటిజన్ ఫీలైన విధంబెట్టిదనిన
మందు బాబులు బీ లైక్ అంటే తాగి బయట తిరిగే స్వాతంత్య్రం కూడా లేదు మాకు🤣🤣🤣 pic.twitter.com/FOYCV9Ihsu
— suresh (@suresh_munagala) December 31, 2020
గోదారోళ్లపై నమ్మకం ఇలా ఉంటుంది
@cpcybd @cyberabadpolice Commissioner గారు మీ ఐటి సెల్ లో ఎవరో గోదావరి జిల్లా నుంచి ఉన్నట్టున్నారు, గోదావరి జిల్లా ఎటకారం ఇలాగే ఉంటుంది. లెట్ హిమ్ కీప్ ఇట్ అప్ !!!
— B T Srinivasan (@srinivasanBT) December 31, 2020