• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

చంద్ర‌బాబు చెప్పింది అక్ష‌రాలా నిజం.. మంత్రులే ఎన్నిక‌ల్లో డ‌బ్బులు పంచుతున్నారే!

NA bureau by NA bureau
March 12, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
andhrapradesh map

andhrapradesh state

0
SHARES
416
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో సోమ‌వారం జ‌ర‌గుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ అక్ర‌మాల‌కు పాల్ప‌డుతోందంటూ.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌కు లేఖ రాశారు. ఇక‌, పార్టీలు కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేశాయి. అయితే.. దీనిపై స్పందించిన స‌ల‌హాదా రు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి.. చంద్ర‌బాబుకు ఎప్పుడూ ఇలాంటి జ‌బ్బే ప‌ట్టుకుంటుంద‌ని ఆక్షేపించా రు. ఆయ‌న మాట‌ల‌ను ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని కూడా చెప్పారు. అయితే.. బాబు లేఖ‌రాసి.. ఆందోళ‌న వ్య‌క్తం చేసి ఇంకా 24 గంట‌లుకూడా గ‌డ‌వ‌క ముందే..ఏకంగా ఏపీ మంత్రి ఒక‌రు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో డ‌బ్బుల పంపిణీపై ఏకంగా అధికారుల‌తోనే స‌మీక్షించారు.

ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో దుమ్మురేపుతోంది.   వైసీపీ మంత్రి ఉషశ్రీ చరణ్  ఓటర్లకు డబ్బుల పంపిణీపై అధికారులు, కార్యకర్తలతో మంతనాలు జరిపారు. కళ్యాణదుర్గం పరిధిలో పంచాయతీల వారీగా ఓటర్‌ లిస్టులను మంత్రి పరిశీలించారు. ఒక్కో ఓటుకు రూ.వెయ్యి పంపిణీ చేయాలని మంత్రి ఉషశ్రీ చరణ్‌ సూచించారు. డబ్బు చేరిందో లేదో ఓటర్లకు ఫోన్ చేసి చెక్ చేసుకోవాలంటూ సలహా ఇచ్చారు.

పశ్చిమ రాయలసీమ (కడప-అనంతపురం-కర్నూలు) పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు సహా ఉమ్మడి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు సోమవారం జ‌ర‌గ‌నున్నాయి.  పట్టభద్రులు, ఉపాధ్యాయులు కీలక తీర్పు ఇవ్వనున్నారు.   ఏడాదిలో రానున్న అసెంబ్లీ సాధారణ ఎన్నికల  ముందు జరుగుతున్న‌ సమరం కావడంతో తీర్పు ఎలా ఉండబోతుందో..? అని ఎదురు చూస్తున్నారు. పోలింగ్‌కు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానానికి అధికార పార్టీ మద్దతుతో అనంతపురం జిల్లాకు చెందిన వెన్నపూస రవీంద్రారెడ్డి, టీడీపీ మద్దతులో కడప జిల్లా పులివెందుల పట్టణానికి చెందిన భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, పీడీఎఫ్‌, వామపక్షాల మద్దతులో పోతుల నాగరాజు సహా 49 మంది బరిలో ఉన్నారు. ఇంత‌లోనే ఇక్క‌డ అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని.. బోగ‌స్ ఓట్లు పెరిగిపోయాయ‌ని చంద్ర‌బాబు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇంత‌లోనే మంత్రి అడ్డంగా దొరికిపోవ‌డం.. సంచ‌ల‌నంగా మారింది.

Kind attention @ECISVEEP..this YCP karyakartha was caught distributing money to voters in Vizag. Earlier illegal votes were added, the proofs of which will be shared with the commission soon. These are signs of desperation for the ruling party as it stares at defeat.(2/2)

— N Chandrababu Naidu (@ncbn) March 12, 2023

Tags: AndhraapIndiamlc elections
Previous Post

జగన్ కి పండగే… ఇక ఇంట్లోంచి ఓట్లేయొచ్చంట

Next Post

మోడీ మీనింగ్ లేని మాటలు

Related Posts

Trending

వైసీపీలో ఉండేదెవరు ? ఊడేదెవరు ?

April 1, 2023
Top Stories

కేజ్రీవాల్ పై రూ.75 కోట్ల బాంబ్ వేసిన సుఖేశ్!

April 1, 2023
jagan salute
Andhra

మంత్రివర్గంలో మార్పుచేర్పులపై సీఎం జగన్ కసరత్తు!

April 1, 2023
nara lokesh
Politics

అవంతి-అంబ‌టిల‌ను ఓ ఆట ఆడేసుకున్న నారా లోకేష్‌

April 1, 2023
amaravati ap capital
Politics

అమ‌రావ‌తిలో వైసీపీ నేత‌ల వీరంగం

March 31, 2023
jagan
Andhra

కెన్ యూ ఆన్సర్ మిస్టర్ జగన్..  బాబు ట్వీట్ ఎందుకంత వైరల్?

March 31, 2023
Load More
Next Post
go back modi

మోడీ మీనింగ్ లేని మాటలు

Latest News

  • వైసీపీలో ఉండేదెవరు ? ఊడేదెవరు ?
  • కేజ్రీవాల్ పై రూ.75 కోట్ల బాంబ్ వేసిన సుఖేశ్!
  • మంత్రివర్గంలో మార్పుచేర్పులపై సీఎం జగన్ కసరత్తు!
  • అవంతి-అంబ‌టిల‌ను ఓ ఆట ఆడేసుకున్న నారా లోకేష్‌
  • అమ‌రావ‌తిలో వైసీపీ నేత‌ల వీరంగం
  • ‘బతుకమ్మ’ కొత్త పాట!
  • కెన్ యూ ఆన్సర్ మిస్టర్ జగన్..  బాబు ట్వీట్ ఎందుకంత వైరల్?
  • మోడీ డిగ్రీలు … ఈ దాపరికం ఎందుకు?
  • బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు.. !
  • భారతీయ సంగీతం, నాట్యాలలో ‘సంపద – PSTU జూనియర్, సీనియర్ సర్టిఫికేట్  పరీక్షలు!
  • ఆవిర్భావం తెలంగాణ‌లో.. మ‌హానాడు ఏపీలో.. చంద్ర‌బాబు వ్యూహం ..!
  • సంచలనం… AP ఎలక్షన్ డేట్ 3వ తేదీ ప్రకటన ?
  • కేటీఆర్ ట్వీట్లకు బండి సంజయ్ పోట్లు
  • ఎవ‌రి విశ్వ‌స‌నీయ‌త‌కు ఎవ‌రు గొడుగు ప‌ట్టాలి జ‌గ‌న‌న్నా?!
  • సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ట్రైన్ టైమింగ్స్ ఇవే

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

ఆస్కార్ ఖర్చుపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన కార్తికేయ

నెల్లూరు రెడ్ల హిస్ట‌రీలో `1983 రిపీట్`!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra