• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

రాజకీయ భిక్ష పెట్టాం.. వదిలిపెట్టం! నోరు విప్పితే బూతులు..ఏం చేయాలో తేల్చండి!

గుడివాడ సెంటర్లో కొడాలిపై బాబు చండ్ర నిప్పులు

NA bureau by NA bureau
April 14, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
chandrababu in gudivada

chandrababu in gudivada

0
SHARES
279
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

గుడివాడ బూతుల మంత్రి, బూతు చరిత్ర – @ncbn#CBNinGudivada#IdhemKarmaManaRashtraniki #PsychoPovaliCycleRavali #JaganPaniAyipoyindhi pic.twitter.com/LygiKSYAKQ

— Telugu Desam Party (@JaiTDP) April 14, 2023

ఏ చిన్న ఛాన్సు దొరికినా టీడీపీ అధినేత.. ఏపీ విపక్ష నేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతల్లో మాజీ మంత్రి కొడాలి నాని ముందుంటారు. నోటికి వచ్చినట్లుగా తిట్టేసే అలవాటున్న ఆయన.. చంద్రబాబు మీదా.. ఆయన కుటుంబం మీదా సంచలన వ్యాఖ్యలే కాదు.. షాకింగ్ ఆరోపణలు చేశారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి విచ్చేసిన చంద్రబాబు.. రోడ్ షోతో పాటు.. బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా కొడాలి నాని పేరును ప్రస్తావించకుండా.. ఆయనపై నిప్పులు చెరిగారు.

ప్రతి సందర్భంలోనూ తన మాటలతో వార్నింగ్ ఇచ్చిన వైనం ఆసక్తికరంగా మారింది. ‘అతన్ని వదిలిపెట్టేది లేదు’ అంటూ స్పష్టం చేస్తూ.. గుడివాడను పేకాట క్లబ్బులుగా మార్చారన్నారు. మహనీయుడు ఎన్టీఆర్ నడియాడిన నేలను.. అలాంటి గడ్డను అరాచకాలకు అడ్డాగా మార్చారన్నారు. ‘బూతుల ఎమ్మెల్యే తులసి వనంలో గంజాయి మొక్కలా తయారయ్యాడు. రాజకీయ భిక్ష పెట్టాం. ఇప్పుడు చరిత్ర హీనులుగా మారారు. అలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎన్టీఆర్ గెలిచిన గుడివాడను పేకాట క్లబ్బులుగా మార్చారు.క్యాసినోలు తెచ్చారు. క్యాబరేలు చేయించారు. భూకబ్జాలు.. ఇసుక మాఫియా.. మట్టి మాఫియా.. అన్నీఅరాచకాలే’ అని మండిపడ్డారు.

డెవలప్ మెంట్ లేదు కానీ నోరు విప్పితే బూతులే అన్న చంద్రబాబు.. ‘‘అలాంటి వ్యక్తిని ఏం చేయాలో మీరే తేల్చండి’’ అంటూ ఘాటుగా రియాక్టు అయ్యారు. కొడాలి నానిపై చంద్రబాబు ఏ రీతిలో రియాక్టు అవుతారు? అన్న ఆసక్తి వ్యక్తం కాగా.. పేరు ప్రస్తావించకుండా ఫైర్ అయిన తీరుకు కొడాలి నాని ఎలా స్పందిస్తారో చూడాలి.

pic.twitter.com/EFl8fhxai2

— యువగళం (@NCBN_Naralokesh) April 13, 2023

డోన్ నియోజకవర్గంలో #YuvaGalamPadayatra 🔥🔥 pic.twitter.com/V1koCihHBI

— iTDP Official (@iTDP_Official) April 13, 2023

Tags: Chandrababugudivadakodali naniTDPycp
Previous Post

ఎంపీ అవినాశ్ కు భారీ షాక్

Next Post

టీడీపీ బ‌లం.. బ‌లగంగా మారుతున్న లోకేష్ యువగళం

Related Posts

Top Stories

బాలకృష్ణ ఈలతో దద్దరిల్లిన అసెంబ్లీ..టీడీపీ బాయ్ కాట్

September 22, 2023
Trending

జడ్జితో చంద్రబాబు ఆవేదన..కార్యకర్తల గుండె పిండేస్తుంది

September 22, 2023
Trending

బ్రేకింగ్: 2 రోజుల సీఐడీ కస్టడీకి చంద్రబాబు..క్వాష్ పిటిషన్ కొట్టివేత

September 22, 2023
Top Stories

పొదుపు తగ్గి అప్పు పెరిగి.. 50 ఏళ్లలో తొలిసారి ఇలా!

September 22, 2023
chandrababu vs jagan
Trending

స్కిల్ స్కాం.. రాబోయే రోజుల్లో జగన్ కు తిప్పలు తేనుందా?

September 22, 2023
vijaya shanthi
Top Stories

నేను ఆ టైప్ కాదు.. పుకార్ల‌పై రాముల‌మ్మ క్లారిటీ

September 22, 2023
Load More
Next Post
yuvagalam by nara lokesh

టీడీపీ బ‌లం.. బ‌లగంగా మారుతున్న లోకేష్ యువగళం

Latest News

  • బాలకృష్ణ ఈలతో దద్దరిల్లిన అసెంబ్లీ..టీడీపీ బాయ్ కాట్
  • జడ్జితో చంద్రబాబు ఆవేదన..కార్యకర్తల గుండె పిండేస్తుంది
  • బ్రేకింగ్: 2 రోజుల సీఐడీ కస్టడీకి చంద్రబాబు..క్వాష్ పిటిషన్ కొట్టివేత
  • పొదుపు తగ్గి అప్పు పెరిగి.. 50 ఏళ్లలో తొలిసారి ఇలా!
  • స్కిల్ స్కాం.. రాబోయే రోజుల్లో జగన్ కు తిప్పలు తేనుందా?
  • నేను ఆ టైప్ కాదు.. పుకార్ల‌పై రాముల‌మ్మ క్లారిటీ
  • పెద్దల సభలో తనతోపాటు జగన్ పరువు తీసిన సాయిరెడ్డి
  • చంద్రబాబు కు నిరాశే..కస్టడీ పిటిషన్ తీర్పు వాయిదా
  • అంబటే రెచ్చగొట్టారంటోన్న బాలయ్య
  • జైల్లో చంద్రబాబును చంపే కుట్ర: లోకేష్
  • బాబును కాదు జగన్ ను ఇరికించిన విజయసాయి!
  • నవదీప్ పై కఠిన చర్యలు వద్దన్న హైకోర్టు
  • అంబటిపై తొడగొట్టిన బాలయ్య..సస్పెన్షన్
  • కాలిఫోర్నియాలో ‘జాహ్నవి కందుల’ జ్ఞాపకార్థం క్యాండిల్ ర్యాలీ!
  • ముకుల్ రోహత్గీ వాదనలు నాడు ఒకలా.. నేడు మరోలా..!

Most Read

టీడీపీ వజ్రాయుధం ‘నారా బ్రాహ్మణి’ వచ్చేసింది!

పొన్న‌వోలు సుధాక‌ర్‌రెడ్డి వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్లు ఏమ‌న్నారంటే!

బే ఏరియాలో చంద్రబాబు కోసం కదం తొక్కిన ఎన్నారైలు!

CBN ARREST-చంద్రబాబు కు మద్దతుగా అమెరికాలో భారీ ర్యాలీ!

చట్టం ప్రకారం బాబు అరెస్టు రద్దు చేయొచ్చు:  CBI మాజీ డైరెక్టర్

జగన్ సర్కార్ పై బ్రాహ్మణి సంచలన వ్యాఖ్యలు!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra