Politics

క‌ర్నూలులోనూ సేమ్ సీన్: ఖాళీ కుర్చీల‌కే మంత్రుల ప్ర‌సంగాలు

https://twitter.com/JaiTDP/status/1530854399622660096 కర్నూలులో మంత్రులు చేపట్టిన బస్సు యాత్రకు ప్రజా స్పందన కరవైంది. డ్వాక్రా మహిళలను ఉదయమే వేదిక వద్దకు తరలిం చినా.. సభా ప్రాంగణంలో ఎలాంటి సదుపాయాలూ...

Read more

కావలి గ్రీష్మ ప్రసాద్: వైసీపీ మీద తొడగొట్టిన లేడీ సింగం బ్యాక్ గ్రౌండ్ ఇదే

ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో విపక్ష టీడీపీ ఎలాంటి పరిస్థితుల్లో ఉందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి వేళలో.. మహానాడును నిర్వహించిన ఆ పార్టీకి ఎన్నో...

Read more

మహానాడుపై వైసీపీ నిఘా.. సీక్రెట్‌గా ఏం చేసిందంటే

ఒంగోలులో జరిగిన టీడీపీ  మహానాడు సభ విజయవంతమైన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో ఘనమైన ఏర్పాట్లు చేశారు. జగన్ కూడా ఊహించనంత మంది,...

Read more

అంద‌రి బంధువూ ఆ అందాల రాముడే ! నో డౌట్

ప్రాంతాలు వేర‌యినా తెలుగు జాతి ఒక్క‌టే అని చాలా రోజుల‌కు నిరూప‌ణ కావ‌డం ఓ మంచి ప‌రిణామం. రాజకీయంగా ఏ ప్ర‌యోజ‌నం ఆశించి ఉన్నారో అన్న‌ది అటుంచితే...

Read more

ఏపీపై కేసీఆర్ సంచ‌ల‌న స‌ర్వే… రిజల్ట్ చూసి గేమ్ ఛేంజ్ !

ఏపీలో నెల‌కొన్న ప‌రిస్థితులు.. మారుతున్న రాజ‌కీయ వాతావ‌ర‌ణం.. వంటివి ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం తెలి సిందే. ముఖ్యంగా ఇటీవ‌ల కాలంలో సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర వ్య‌తిరేక‌త...

Read more

ఎన్టీఆర్‌కు TRS శ‌త‌జ‌యంతి… ఈ సంచ‌ల‌న వెనుక ఏం జ‌రిగింది?

దివంగ‌త మ‌హానటుడు, ఉమ్మ‌డి ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగు వారి ఆత్మ‌గౌర‌వాన్ని ఢిల్లీ వీధుల వ‌ర‌కు వినిపించిన నాయ‌కుడు.. తెలుగు వారి అన్న‌గారు ఎన్టీఆర్ వందో పుట్టిన రోజు...

Read more

ఈ రోజు జ‌గ‌న్‌కు నిద్ర రాదు.. చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

https://twitter.com/JaiTDP/status/1530523017667047426 క్విట్ జ‌గ‌న్‌.. సేవ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అనే నినాదాన్ని ప్ర‌తి ఒక్కరూ పాటించాల‌ని.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు పిలుపునిచ్చారు.  5 కోట్ల మంది ప్రజలు ఇదే కోరుకుంటున్నారని...

Read more

ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా అంటోన్న తారక్

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలు ఇరు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అన్నగారికి...

Read more

అన్నగారికి ప్రముఖుల నివాళి…రామోజీరావు లేఖ వైరల్

ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకొని ఆయనకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులర్పించారు. ‘మావాడు అని తెలుగువారంతా గర్వంగా చెప్పుకునే మహానటుడు, మహా నాయకుడు నందమూరి తారకరామారావు. వ్యక్తిగా,...

Read more

మహానాడుకు మరో అడ్డంకి…జగన్ కు బాబు వార్నింగ్

ఒంగోలు మినీ స్టేడియంలో మహానాడు జరగకుండా ఉండేందుకు నిబంధనల సాకు చెప్పి వైసీపీ ప్రభుత్వం అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో, గుండ్లపల్లి వద్ద ప్రత్యామ్నాయ స్థలంలో మహానాడును...

Read more
Page 548 of 823 1 547 548 549 823

Latest News