• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కట్ట‌ప్ప కూతుర్ని ఎప్పుడైనా చూశారా.. హీరోయిన్స్‌ కూడా స‌రిపోరు!

admin by admin
October 25, 2024
in Movies
0
0
SHARES
1.5k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

న‌టుడు స‌త్య‌రాజ్ అంటే ఒక్క క్ష‌ణం గుర్తుకురావ‌డం ఆల‌స్యం కావొచ్చేమో కానీ.. కట్ట‌ప్ప అంటే మాత్రం యావ‌త్ భార‌తీయ సినీ ప్రియుల మ‌దిలో ట‌క్కున మెదులుతారు. బాహుబ‌లి చిత్రంలో కట్ట‌ప్ప పాత్ర‌, ఆ పాత్ర‌లో స‌త్యరాజ్ న‌ట‌న గురించి ఎంత చెప్పుకున్న త‌క్కువే. ఒక‌ప్ప‌డు త‌మిళ ఇండ‌స్ట్రీలో హీరోగా ఓ వెలుగు వెలిగిన స‌త్య‌రాజ్‌.. వ‌య‌సు పైబ‌డిన త‌ర్వాత స‌హాయ‌క పాత్ర‌ల‌తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సూప‌ర్ సక్సెస్ అయ్యారు. సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో విల‌క్ష‌ణ న‌టుడిగా పేరు తెచ్చుకున్నారు. బాహుబ‌లి మూవీతో జాతీయ స్థాయిలో పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నారు.

స‌త్య‌రాజ్ ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే..1979లో నిర్మాత మాదంపట్టి శివకుమార్ మేనకోడలు మహేశ్వరిని స‌త్య‌రాజ్ వివాహం చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు సంతానం. స‌త్య‌రాజ్ కుమారుడు సిబి రాజ్ కూడా న‌టుడే. త‌మిళ ఇండ‌స్ట్రీలో సిబిరాజ్ హీరోగా స‌త్తా చాటుతున్నాడు. 2008లో చెన్నైలోని ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసే సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌ రేవతిని సిబి వివాహం చేసుకున్నాడు.

ఇక స‌త్య‌రాజ్ కు దివ్య అనే కూతురు ఉంది. గ్లామ‌ర్ ప‌రంగా ఆమె ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు. పైగా భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలో దివ్య జ‌న్మించింది. అయిన‌ప్ప‌టికీ ఆమె సినీ పరిశ్రమ వైపు రాలేదు. న్యూట్రిషియన్ గా కెరీర్ కొనసాగిస్తుంది. అలాగే దివ్య మహిళ్‌మతి ఇయక్కం పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి సోష‌ల్ స‌ర్వీస్ చేస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటే దివ్య‌.. ఎప్ప‌టిక‌ప్పుడు హెల్త్, లైఫ్ స్టైల్ కు సంబంధించి విశేషాల‌ను అంద‌రితో పంచుకుంటూ ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Divya Sathyaraj (@divya_sathyaraj)

Tags: Actor SathyarajDivya SathyarajKattappakollywoodSathyarajSibi SathyarajTollywood
Previous Post

అమరావతి రైల్వే ప్రాజెక్ట్..మోదీకి చంద్రబాబు థ్యాంక్స్

Next Post

అమరావతి లో ఆ కాంట్రాక్ట్ లు రద్దు చేసిన మంత్రి నారాయణ

Related Posts

Movies

`కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?

June 21, 2025
Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Movies

అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?

June 19, 2025
Movies

`కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!

June 19, 2025
Movies

హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్

June 18, 2025
Movies

పవన్ కోసం సరికొత్త విలన్

June 17, 2025
Load More
Next Post

అమరావతి లో ఆ కాంట్రాక్ట్ లు రద్దు చేసిన మంత్రి నారాయణ

Latest News

  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra