• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

షాకింగ్: మ్యాచ్ కు మైక్ టైసన్ పాడుపని

admin by admin
November 21, 2021
in Around The World, Top Stories
0
0
SHARES
250
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ప్రొఫెషనల్ బాక్సింగ్‌ లెజెండ్‌ మైక్ టైసన్ గురించి పరిచయం అక్కర లేదు. తన కెరీర్ లో 58 మ్యాచ్ లు ఆడిన ఈ లెజెండరీ బాక్సర్..కేవలం 6 మ్యాచ్ లలో ఓడిపోయాడంటే అతడి ట్రాక్ రికార్డ్ ఏంటో అర్థమవుతోంది. మరో రెండు మ్యాచ్ లు ప్రత్యర్థులు లేక జరగలేదు. అయితే, టైసన్ కు మంచి బాక్సర్ గా ఎంత పేరుందో…పలు వివాదాలతోనూ టైసన్ పేరు వార్తల్లో ప్రముఖంగా వినిపించేది. తాజాగా లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండతో పాటు రింగ్ లో తలపడ్డ టైసన్ గురించి ఓ డార్క్ సీక్రెట్ షాకింగ్ గా మారింది.

టైసన్ తో మ్యాచ్ అంటే చాలు ప్రత్యర్థులకు హడల్. ఈ బాక్సింగ్ లెజెండ్ ను రింగ్ లో ఢీకొట్టాలంటే చాలామంది బాక్సర్లు భయపడేవారు. టైసన్ విసిరే పంచ్ లకు ఎముకలు విరిగి, ముఖం పచ్చడైన బాక్సర్ల లిస్ట్ చాలా పెద్దదిగానే ఉంటుంది. అయితే, టైసన్ సక్సెస్ సీక్రెట్ ఏమిటి? అసలు టైసన్ మ్యాచ్ కు ముందు ఏం చేసేవాడు అన్న ఆసక్తికర ప్రశ్నలకు ఆయన మాజీ బాడీ గార్డ్‌, డ్రైవర్‌ రూడీ గోజాలెజ్ సంచలన సమాధానమిచ్చారు.

ప్రతీ మ్యాచ్‌ కు వెళ్లే ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో టైసన్ సెక్స్ చేసేవాడట. కొన్ని సార్లు ఒకరిద్దరితో కాకుండా… ఒకేసారి చాలామందితో గ్రూప్ సెక్స్ చేసి రింగ్ లోకి దూకేవాడట. టైసన్ కోసం మహిళలను తెచ్చి బాత్రూమ్ లలో, డ్రెస్సింగ్ రూమ్ లో పెట్టేవాడినని గోజాలెజ్ అంటున్నారు. అసలా మహిళలు ఎవరనేది కూడా టైసన్ చూడకుండా పని కానిచ్చేవాడట. కొన్ని సార్లయితే గంటల తరబడి శృంగారంలో గడిపాకే మ్యాచ్ కు వెళ్లేవాడట.

ఇలా ఎందుకు చేస్తున్నారని మైక్ టైసన్ ను గోజాలెజ్ అడిగితే…షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడట. మ్యాచ్‌కి ముందు సెక్స్ చేయకుంటే రింగ్‌లో తన ప్రత్యర్థిని చంపేస్తానేమోనని భయంగా ఉంటుందని, అందుకే తన బలాన్ని, కోపాన్ని కాస్త తగ్గించుకునేందుకు డ్రెస్సింగ్ రూమ్‌లో సెక్స్ చేస్తానని టైసన్ తాపీగా చెప్పాడట. టైసన్ చెప్పినట్లుగా రింగ్‌లో ఆయనతో తలపడి ఎముకలు విరిగ్గొట్టుకొని, ముఖం చిట్లిపోయి రక్తమోడుతూ ఏడ్చిన బాక్సర్లు చాలామందిని తాను చూశానని గోజాలెజ్ చెబుతున్నారు.

టైసన్‌తో మ్యాచ్ అంటే రైలుకి ఎదురువెళ్లినట్టేనని, మ్యాచ్ తర్వాత ప్రత్యర్థి బాక్సర్లు రైలు కిందపడిన వారిలా మారేవాళ్లని చెబుతున్నారు. ఒకవేళ టైసన్ మ్యాచ్‌కి ముందు సెక్స్ చేయకుంటే వీరి పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదేమో అనుకునే వాడినని అంటున్నారు

Tags: legendary boxer mike tysonshocking facttyson did sex before matchtyson's former driver
Previous Post

ఆ మహిళా ఎమ్మెల్యే అశ్లీల వీడియో వైరల్

Next Post

కేసీఆర్ ఢిల్లీ పర్యటన.. సంధికా..? సమరానికా..?

Related Posts

Trending

ఆ మాటతో సజ్జల పరువు తీసిన ఆనం

March 26, 2023
Top Stories

రాహుల్ ప్రెస్ మీట్ ఫొటోతో మోడీకి షాక్

March 26, 2023
Trending

జగన్ పై ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు

March 26, 2023
Telangana

సిట్ అంటే బండి సంజయ్ కు లెక్కలేదా?

March 26, 2023
Trending

మహిళలకు ధర్మాన బెదిరింపు?

March 26, 2023
Trending

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి 175 కాదు…17 ఎక్కువ‌

March 26, 2023
Load More
Next Post
kcr

కేసీఆర్ ఢిల్లీ పర్యటన.. సంధికా..? సమరానికా..?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఆ మాటతో సజ్జల పరువు తీసిన ఆనం
  • రాహుల్ ప్రెస్ మీట్ ఫొటోతో మోడీకి షాక్
  • జగన్ పై ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు
  • సిట్ అంటే బండి సంజయ్ కు లెక్కలేదా?
  • విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?
  • మహిళలకు ధర్మాన బెదిరింపు?
  • వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి 175 కాదు…17 ఎక్కువ‌
  • రాసిపెట్టుకోండి.. 2024లో వైసీపీ డిస్మిస్ ఖాయం: కోటంరెడ్డి
  • చంద్రబాబు ముందు జగన్ అమూల్ బేబీ :లోకేష్
  • నేను సావర్కర్ కాదు..గాంధీని..రాహుల్ పంచ్ అదిరింది
  • వివేకా కేసులో మరో ట్విస్ట్…సీబీఐకి షాక్
  • శాన్ ఫ్రాన్సిస్కోలో ఖలిస్తానీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమైన స్థానిక కాలిఫోర్నియా భారతీయులు!
  • ఏపీ అప్పుల కుప్పే… క‌ళ్లు బైర్లు క‌మ్మే నిజాలు ఇవే..!
  • నెల్లూరు రెడ్ల హిస్ట‌రీలో `1983 రిపీట్`!
  • మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

Most Read

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

పవన్ ఈ స్పీడేంటి సామీ !

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra