• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆ మహిళా ఎమ్మెల్యే అశ్లీల వీడియో వైరల్

admin by admin
November 21, 2021
in Around The World, Politics, Top Stories
0
0
SHARES
555
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ప్రస్తుతం ఈ టెక్ జమానాలో సోషల్ మీడియాకు, టెక్నాలజీకి రెండు వైపులా పదునుంది. ఈ రెండింటినీ చాలామంది మంచి పనులకు ఉపయోగిస్తుంటే…మరి కొందరు తమ పైశాచికత్వంతో చెడుపనులకు వాడుతున్నారు. టెక్నాలజీని అడ్డుపెట్టుకొని స్పై కెమెరాలతో ప్రముఖుల వ్యక్తిగత వీడియోలు, నగ్న వీడియోలు లీక్ చేయడం….కుదరకపోతే మార్ఫింగ్ వంటివి చేసి వారిని బ్లాక్ మెయిల్ చేయడం కొందరికి పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌ మహిళా ఎమ్మెల్యే సానియా ఆషిక్ కు చెందిన ఓ అశ్లీల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయింది.

పాకిస్తాన్‌ లో ఉన్నా పంజాబ్‌లోని తక్షిలా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్)కి చెందిన సానియా ఆషిక్ అనే మహిళా ఎమ్మెల్యే ఈ వ్యవహారంలో బాధితురాలిగా మారారు. ఆ వీడియో వైరల్ అయినప్పటి నుంచి సానియాకు అసభ్య ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని తెలిసింది. ఆమెకు చెందిన అశ్లీల వీడియో ఒకటి వెలుగు చూడగా…ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, ఈ ఘటనకు బాధ్యులైన ఒకరిని అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఎవరో కావాలనే తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారని, ఆ వీడియోలో తనని మార్ఫ్‌ చేశారని సానియా తెలిపారు. కానీ, నెటిజన్లు మాత్రం ఆ వీడియోలో ఉన్న ఎమ్మెల్యే సానియానే అంటున్నారు. అయితే, నెటిజన్ల వ్యాఖ్యలను ఆమె ఖండించారు. అయితే, వీడియోలోని స్త్రీ సానియానా లేక వేరే మహిళా అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె మరియంకు సానియా స్నేహితురాలు.

Tags: india pakistan matchpakistan mla sania ashiqsania ashiq videosania ashiq video goes viral
Previous Post

చంద్రబాబుకు రజనీకాంత్ సంఘీభావం

Next Post

షాకింగ్: మ్యాచ్ కు మైక్ టైసన్ పాడుపని

Related Posts

Around The World

ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు

June 22, 2025
Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Movies

నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!

June 22, 2025
Andhra

మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి

June 21, 2025
Andhra

మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌

June 21, 2025
Andhra

యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు

June 21, 2025
Load More
Next Post

షాకింగ్: మ్యాచ్ కు మైక్ టైసన్ పాడుపని

Please login to join discussion

Latest News

  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
  • `యోగాంధ్ర`పై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు.. బాబు స్ట్రాంగ్ కౌంట‌ర్‌..!
  • చంద్ర‌బాబా మ‌జాకా.. ప‌ట్టుబ‌ట్టారు.. రికార్డు కొట్టారు..!
  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra