• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

పవన్ పై బండ్ల గణేష్ షాకింగ్ ట్వీట్

admin by admin
July 3, 2023
in Andhra, Movies, Trending
0
0
SHARES
238
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

బండ్ల గణేష్….టాలీవుడ్ లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన బండ్లన్న…అనతి కాలంలోనే బడా నిర్మాతగా ఎదిగారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన బండ్ల గణేష్…ఆయనను దేవుడు అంటూ ఆకాశానికి ఎత్తేస్తుంటారు. అంతేకాదు, పొలిటికల్ గా కూడా పవన్ ను బండ్ల గణేష్ వెనకేసుకొస్తుంటారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన కొందరు నేతలు పవన్ ను విమర్శించినప్పుడు వారికి బండ్ల గణేష్ గట్టిగా కౌంటర్లు ఇచ్చిన సందర్భాలున్నాయి.

అయితే, కొంతకాలంగా పవన్ తో బండ్ల గణేష్ కు చెడిందని, అందుకు త్రివిక్రమ్ శ్రీనివాసే కారణమని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బండ్ల హాజరు కాలేదు. ఇక, కొంతకాలంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పై పరోక్షంగా బండ్ల గణేష్ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, బండ్ల గణేష్ ట్వీట్ లపై, పరోక్షంగా ఆయన చేస్తున్న విమర్శలపై త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా గురుపూర్ణిమ సందర్భంగా బండ్ల గణేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇకపై పవన్ పేరును గాని, కీర్తిని గాని వాడుకొని లబ్ధి పొందనని, పొందడానికి ప్రయత్నించనని బండ్ల గణేష్ అన్నారు. వీలైతే పవన్ కళ్యాణ్ కు సహాయంగా ఉంటానని లేకుంటే దూరంగా ఉంటానని షాకింగ్ కామెంట్ చేశారు. గురు పూర్ణిమ సందర్భంగా గురువు సాక్షిగా చెబుతున్నానని అన్నారు. తన ఆశ ఒకటే అని, పవన్ అనుకున్న ఆశయం సాధించాలని గణేష్ ఆకాంక్షించారు. నిస్వార్ధమైన మనసులాగే పదికాలాలపాటు పవన్ అభివృద్ధి చెందాలని కోరుకున్నారు.

పవన్ కి గురు పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పిన బండ్ల గణేష్ పవన్ ఆయన లాగే ఉండాలని ఆయన అనుకున్నవన్నీ సాధించాలని కోరుకున్నారు. కసితో, కృషితో అవన్నీ సాధిస్తారని ఆకాంక్షించారు. పవన్ స్థాయి ఏంటో స్థానం ఏంటో తనకు తెలుసు అని ఆకాశానికి ఎత్తేశారు. పవన్ గురూజీ అయిన త్రివిక్రమ్ పై బండ్ల గణేష్ పరోక్షంగా చేస్తున్న విమర్శల నేపథ్యంలోనే తాజాగా పవన్ కు కూడా దూరంగా ఉండాలని బండ్ల గణేష్ నిర్ణయించుకున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Tags: bandla ganeshgurupoornimapawantweet
Previous Post

Protection of women is our top priority, says Lokesh

Next Post

జగన్ పాలనలో సీమ నాశనమైంది…

Related Posts

Andhra

వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!

June 16, 2025
Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
Movies

ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Load More
Next Post
chandrababu vs jagan

జగన్ పాలనలో సీమ నాశనమైంది...

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra