• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ ను అడ్డంగా బుక్ చేసిన అయ్యన్న

admin by admin
May 23, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
457
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ బయలుదేరుతున్నా అని చెప్పిన జగన్…లండన్ లో ల్యాండ్ కావడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రయాణిస్తున్న ఖరీదైన ప్రైవేట్ విమానం అంతకంటే ఖరీదైన ఎయిర్ పోర్టులో ల్యాండ్ కావడం దుమారం రేపింది. అయితే, ఫ్లైట్ కు పర్మిషన్ లేక లండన్ లో దిగాల్సి వచ్చిందంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇచ్చిన వివరణ సిట్యువేషన్ కు ఏమాత్రం సింక్ కాలేదు.

దీంతో, బుగ్గన ఇచ్చిన వివరణకు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బుగ్గన చెప్పిన‌వ‌న్నీ అస‌త్యాలేన‌ని, ఆ టూర్ పై బుగ్గన పచ్చి అబద్ధాలతో దొరికిపోయాడని అన్నారు. జ్యూరిక్‌ ఎయిర్ పోర్ట్ సమాచారం ప్రకారం మే 17నే, లండన్ లోని లూటన్ ఎయిర్ పోర్ట్ నుంచి, జ్యూరిక్‌ దగ్గరలోనే బాసిల్ కు, జగన్ రెడ్డి ప్రయాణిస్తున్న ఈ 190 ఫ్లైట్ వస్తుందని సమాచారమిచ్చారని ఆధారాలతో సహా బయటపెట్టారు.

ఇది ముందే ఫిక్స్ అయిన ప్రీ ప్లాన్డ్ టూర్ అని, మే 17నే దీనికి సంబంధించిన సమాచారం ఆయా విమానాశ్రయాల దగ్గర ఉందని గుట్టురట్టు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా విజయసాయిరెడ్డిపై కూడా అయ్యన్న మండిపడ్డారు. దావోస్ ఎందుకు దండగ అన్న జగన్ రెడ్డి ఏం మొహం పెట్టుకొని దావోస్ వెళ్ళారని అయ్యన్న నిలదీశారు. సదస్సు ప్రారంభం కాకముందే ఫ్యామిలీతో లండన్ టూర్ కి వెళ్లిన జగన్ పై విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు, లోకేష్ ల దావోస్ పర్యటనలకు ఎంత ఖర్చు అయ్యిందో నువ్వు ఓపికగా లెక్కేసుకో విజయసాయి రెడ్డి, ఫ్రీగా కాలిక్యులేటర్ పంపుతాంమంటూ చురకలంటించారు. టీడీపీ హయాంలో భారీ, మధ్య, చిన్న తరహా కలిపి 39450 పరిశ్రమలు, 5,13,351 ఉద్యోగాలు వచ్చాయని వైసిపి ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా గణాంకాలతో సహా ప్రకటించిందని గుర్తు చేశారు. బహుశా విశాఖ భూకబ్జా పనుల్లో బిజీగా ఉండి ప్రభుత్వం ప్రకటించిన ఆ గణాంకాలు చూడలేదేమోనని ఎద్దేవా చేశారు.

ప్రత్యేక విమానంలో వెళ్ళిన జగన్ రెడ్డి సంగతి తేల్చు విజయసాయిరెడ్డి అంటూ అయ్యన్న పంచ్ లు వేశారు. టీడీపీ నేతల సంగతి మూడేళ్ల నుంచి తేలుస్తూనే ఉన్నారని, ఏం పీకారో జనాలు కూడా చూసారని అన్నారు.

Tags: ayyanna salms jagancm jaganjagan's davos tourjagan's londo tourpre planned london tourtdp senior leader ayyannapartrudu
Previous Post

మంత్రుల బస్సు యాత్రపై జేసీ షాకింగ్ కామెంట్లు

Next Post

కోర్టుకు లోకేశ్…జ‌గ‌న్‌ కు ఓ రేంజ్ లో స‌వాల్‌

Related Posts

Trending

చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్

September 28, 2023
nara lokesh yuvagalam gets huge response
Trending

లోకేష్ పాదయాత్ర వాయిదా..రీజనిదే

September 28, 2023
Trending

సీఐడీ చీఫ్ సంజయ్ పై అమిత్ షాకు ఫిర్యాదు

September 28, 2023
Top Stories

భువనేశ్వరి బలంగానే!

September 28, 2023
Top Stories

ఈ కేసులాగే చంద్రబాబు రిమాండ్ క్యాన్సిల్ చేస్తే బాగుండు

September 28, 2023
Top Stories

తెలంగాణ లో బీజేపీని తొక్కేసిన మోడీ

September 28, 2023
Load More
Next Post
Lokesh Nara

కోర్టుకు లోకేశ్...జ‌గ‌న్‌ కు ఓ రేంజ్ లో స‌వాల్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్
  • లోకేష్ పాదయాత్ర వాయిదా..రీజనిదే
  • సీఐడీ చీఫ్ సంజయ్ పై అమిత్ షాకు ఫిర్యాదు
  • భువనేశ్వరి బలంగానే!
  • ఈ కేసులాగే చంద్రబాబు రిమాండ్ క్యాన్సిల్ చేస్తే బాగుండు
  • తెలంగాణ లో బీజేపీని తొక్కేసిన మోడీ
  • బుచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్నలకు హైకోర్టు నోటీసులు
  • ఉండవల్లి కాదు ఊసరవెల్లి…అయ్యన్న పంచ్ అదిరింది
  • వాళ్లకు హామీలు.. వీళ్లకు టికెట్లు.. ఇదే కాంగ్రెస్ రూటు
  • జగన్ చేసిన తప్పే స్టాలిన్ కూడా..
  • బాబు అరెస్టు.. కేటీఆర్ వర్సెస్ లోకేష్
  • గ్యాంగ్ రేప్ పై స్పందించవా జగన్?: పవన్
  • వారిని గుర్తుపెట్టుకుంటా..భువనేశ్వరి వార్నింగ్
  • 3 కోర్టుల్లోనూ చంద్రబాబు కు దక్కిన ఊరట
  • సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ కొత్త వ్యూహం

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra