Tag: tdp senior leader ayyannapartrudu

ఆ వీడియోపై గోరంట్ల మాధవ్ కు అయ్యన్న సవాల్

వైసీపీ నేత, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీల వీడియో అంటూ వైరల్ అవుతున్న ఒక వీడియో ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఆ వీడియో తనది కాదని, ...

సజ్జల నాలెడ్జ్ పై అయ్యన్న సంచలన వ్యాఖ్యలు

చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు జగన్ అపాయింట్ దొరకడం అంటే తిరుపతి లడ్డూ దొరికినట్టేనని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. జగన్ ను కలవాలంటే అదో పెద్ద ...

ayyanna patrudu

పారిపోయే వారికి టికెట్లివ్వద్దు

గెలిచిన తర్వాత పార్టీని వదలిపెట్టి పారిపోయేవారికి టికెట్లివ్వకూడదని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు గట్టిగా చెప్పారు. గ్రాడ్యుయేట్ల కోటాలో జరగబోయే ఎంఎల్సీ ఎన్నికల నోటీఫికేషన్ తొందరలో జారీ ...

జగన్ ను అడ్డంగా బుక్ చేసిన అయ్యన్న

వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ బయలుదేరుతున్నా అని చెప్పిన జగన్...లండన్ లో ల్యాండ్ కావడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రయాణిస్తున్న ఖరీదైన ...

పెద్దల సభకు వెళ్లేంత పెద్ద బీసీలు ఏపీలో లేరా జగన్?

ఏపీ నుంచి 4 రాజ్య‌స‌భ సీట్ల‌కు సీఎం జగన్ ఎవరిని ఎంపిక చేయబోతున్నారన్న విషయంపై కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. వైసీపీ తరఫున ఆ ...

సాయిరెడ్డి అవినీతికి కొత్త బిరుదులిచ్చిన అయ్యన్న…వైరల్

సీఎం జగన్ తర్వాత వైసీపీలో నంబర్ 2గా కొనసాగుతోన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. అక్రమాస్తులు, అవినీతి ...

అయ్యన్నపాత్రుడిపై మరో కేసు…ఆ కారణంతోనేనా?

కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై, ఎంపీ విజయసాయిరెడ్డిపై, వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ...

నత్తి పకోడీకీ ఓ ఉద్యోగం చూడు సాయిరెడ్డి..అయ్యన్న సెటైర్లు వైరల్

వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి, టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు ల మధ్య ట్వీట్ వార్ పతాక స్థాయికి చేరింది. ...

బొత్స చెప్పింది చేస్తే జగన్ జైలుకే..అయ్యన్న సెటైర్లు

ఏపీ రాజధానిపై మంత్రి బొత్స చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. 2024 వరకు హైదరాబాద్ ఏపీకి ఉమ్మడి రాజధాని అంటూ కొత్త ...

అయ్యన్నపై మరోసారి జగన్ అక్కసు

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, టీడీపీ నేతలపై వైసీపీ నేతలు, మంత్రులు అసభ్య పదజాలంతో దూషణలకు దిగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బూతుల మంత్రిగా ...

Latest News

Most Read