• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సీఎం జ‌గ‌న్‌పై రాయి దాడి… గాయం నిజమే కానీ !!

NA bureau by NA bureau
April 13, 2024
in Andhra, Politics, Top Stories, Trending
0
attack on jagan

attack on jagan

0
SHARES
219
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

జగన్ యాత్రలో దుర్ఘటన చోటు చేసుకుంది. జగన్ పై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశాడు.

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జరిగిన ఈ దాడిలో జగన్ స్వల్పంగా గాయపడ్డారు.

ఎడమ కంటిపైన ఒక సెంటీమీటరు వెడల్పుతో గాయమైంది. బస్సులోనే ఉన్న వైద్యుడు… జగన్ కి ప్రాథమిక చికిత్స చేసి బ్యాండేజ్ వేశారు.

ఈ దాడితో వైసీపీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. అయితే దాడి అనంతరం కూడా జగన్ యాత్ర కొనసాగించడంతో పార్టీ కేడర్ ఊపిరి పీల్చుకుంది.

అయితే… ఈ దాడిపై కొందరు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. హై సెక్యూరిటీలో ఉన్న జగన్ పై కేవలం ఒకే ఒకరాయితో దాడి జరిగితే అది నేరుగా జగన్ కే తగలడం అనుమానాలు కలిగిస్తున్నాయి. అంత మంది జనం లో నుంచి సూటి గా తగిలేట్టు కొట్టడం సాధ్యమా ? అన్నది అనుమానాలకు ప్రధాన కారణం. పోనీ అది నిజమని అనుకుందాం అంటే… దెబ్బ తగిలాక ఇలాంటి హై సెక్యూరిటీ ఉండే వ్యక్తుల విషయంలో… ఏదైనా ప్రమాదం పొంచి ఉందా, ఇది అనుకోకుండా జరిగిన ఘటన అన్నది తేలేవరకు భద్రతా దళాలు అనుమతి ఇవ్వవు. కానీ గాయంతో  యాత్ర కొనసాగించాడు కచ్చితంగా ఇది మరో కోడి కత్తి డ్రామా అని తెలుగుదేశం శ్రేణులు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి.

Kodi Kathi Kamal Hassan is Back!#EndOfYCP#YCPAntham #2024JaganNoMore #ByeByeJaganIn2024 #AndhraPradesh pic.twitter.com/X5zKHwDWuW

— Telugu Desam Party (@JaiTDP) April 13, 2024

Tags: JaganTDPycpYSRCP
Previous Post

వ‌రంగ‌ల్‌లో విచిత్రం… ముగ్గురి మూలం బీఆర్ఎస్

Next Post

అమరావతిపై చంద్రబాబు సంచలన హామీ

Related Posts

India

గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!

June 12, 2025
India

బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం

June 12, 2025
Andhra

ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

June 11, 2025
Andhra

`సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?

June 11, 2025
Andhra

పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌

June 11, 2025
Andhra

కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌

June 11, 2025
Load More
Next Post
chandrababu

అమరావతిపై చంద్రబాబు సంచలన హామీ

Latest News

  • గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!
  • బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం
  • ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
  • `సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?
  • పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌
  • కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌
  • వ‌ర్మ శాంతించ‌ట్లేదు.. స‌ర్కారు ఛాన్సివ్వ‌ట్లేదు ..!
  • లడ్డు గొడవ.. అసలది నెయ్యే కాదట
  • ఇంతకూ జర్నలిస్టు కృష్ణంరాజు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
  • నేను లేకుంటే ట్రంప్ ఓడేవారు.. మస్క్ సంచలనం
  • ముద్రగడకు క్యాన్స‌ర్‌.. ట్రీట్మెంట్ అందించని కుమారుడు.. కూతురు ఆవేద‌న‌!
  • `వెన్నుపోటు దినం` స‌రే.. మ‌రి వారెక్క‌డ జ‌గ‌న్‌..?
  • ఆ జడ్జికి షాకిచ్చేందుకు కేంద్రం రెడీ
  • పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం
  • పోలీసుల‌పై రుబాబు.. అంబ‌టి కి బిగ్ షాక్‌!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra