నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం…ప్రపంచమంతా మహిళల గొప్పతనం గురించి చర్చించుకుంటున్న శుభ దినం…మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ…అంటూ జనం మహిళామణులను కీర్తిస్తున్న తరుణం…అతివలంటే అబలలు కాదు ఆది పరాశక్తులంటూ ప్రశంసిస్తున్న సందర్భం…ఈ రకంగా నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచమంతా పలువురు మహిళలను సన్మానిస్తుంటే…ఇదే రోజున భూమాతను కొలిచే భరతభూమిలో…అందులోనూ మా తెలుగు తల్లికి అంటూ కీర్తించే తెలుగునాట మహిళలకు ఘోర అవమానం జరిగింది.
బెజవాడలో కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లాలని అమరావతి మహిళా రైతులు సంకల్పించారు. ప్రకాశం బ్యారేజీపై అమరావతి మహిళా రైతులు భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. కానీ, ఈ విషయం తెలిసిన పోలీసులు తెల్లవారుజామునుంచే తనిఖీలు చేపట్టారు. మహిళా రైతులను అడ్డుకొని మంగళగిరి, తాడేపల్లి పోలీస్స్టేషన్లకు తరలించారు.
మరోవైపు, రాజధాని రైతులు వెలగపూడిలోని సచివాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అక్కడ అమరావతి రైతులకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు మహిళలు కిందపడ్డారు. బ్యారేజ్ వద్ద తమను పోలీసులు వ్యాన్లో ఎక్కించి ఎక్కడకు తీసుకువెళుతున్నారో అర్థం కాలేదని, కొందరిని మంగళగిరి పీఎస్లో 3 గంటలు ఉంచి తర్వాత వెంకటపాలెం వద్ద వదిలిపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. 100 మంది పోలీసులు తమపై దారుణంగా వ్యవహరించారని వాపోయారు.