ఏపీలో ఉద్యోగల సమ్మె మోడీ హయాంలో జరిగిన అతిపెద్ద రెండో ఉద్యమ సీన్.
మొదటిది వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీ
రెండోది బెజవాడలో ఉద్యోగుల ర్యాలీ
తెలంగాణ ఉద్యమం తర్వాత దేశం ఇంత పెద్ద ర్యాలీని చూడలేదు.
నెక్లెస్ రోడ్డులో ఆ నాడు సకల జనుల భేరిలో వచ్చిన జనం కంటే ఎక్కువ గా దీనికి హాజరయ్యారు.
చివరకు ఎన్నడూ స్పందించని గొంతులు కూడా స్పందించగా..
ఎపుడూ స్పందించే పేటీఎం గొంతులు జగన్ ను ఎలా సమర్థించాలో తెలియక తికమకపడ్డాయి.
సందులో సమారాజ్యంలా వర్మ వేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంది.
A P సర్కార్ సంగతేమో గానీ విజయవాడలో జన సందోహాన్ని చూసి నాకు భయం తో చలి జ్వరం వచ్చేసింది???????????? pic.twitter.com/ImFu9oyciR
— Ram Gopal Varma (@RGVzoomin) February 3, 2022
తన కోసం తప్ప ఎవరి కోసమూ బతకని వర్మ లాంటి వారిలోను ఈ సమ్మె ఆసక్తి రేపిందంటే… ఇక సీఎం జగన్ పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
అక్కడికి ఇందులో పాల్గొన్న వారు ఉద్యోగులు మాత్రమే కాదు, కమ్మ వాళ్లు ఉన్నారు అని చెప్పడానికి విఫలయత్నం చేసి అందరితో తిట్లు తిని ఆ పోస్టులను సోషల్ మీడియాలో డిలీట్ చేసుకుని పరారయ్యారు పేటీఎం బ్యాచ్.
వాహనాలు పెట్టి
బీర్లు బిర్యానీలు ఇచ్చి
బతిమాలి తీసుకొస్తే కూడా ఎన్నడూ ఏ సభకు రానంత మంది జనం
పోలీసు ఉక్కు పాదాల మధ్య తీవ్ర అణచివేత మధ్య ఈ స్థాయిలో సక్సెస్ చేశారంటే
ప్రజాస్వామ్య యుతంగా సమ్మెకు అనుమతి ఇచ్చి ఉంటే బెజవాడ నుంచి గుంటూరు దాకా మనుషులతో రోడ్లు నిండిపోయి ఉండేవి.
ప్రభుత్వ ఉద్యోగుల పోరాట పటిమకు హ్యాట్సాఫ్! వారికి పాదాభివందనం!
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) February 3, 2022
https://www.youtube.com/watch?v=7eu7b0ZbKCA&t=299s&ab_channel=ABNTelugu