బరితెగింపునకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ నేతలు.
తాము ఏం మాట్లాడినా జనం గుడ్డిగా నమ్ముతారు అని వారి భ్రమ
ఓట్లు వేసినంత మాత్రాన జనం నమ్మినట్టు అనుకుంటే అంతకంటే అమాయకులు ఇంకెవరు ఉండరు.
ఇంతకీ అంబటి భలే దొరికిపోయాడంటూ అతనిపై సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ అతను ఏం చేశాడో తెలుసుకుందాం.
అంబటి రాంబాబు తాజాగా ఒక ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో చంద్రబాబు జనంలో ఉండకుండా హైదరాబాదులో ఉంటున్నాడని అన్నాడు.
మరి జగన్ కూడా బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటున్నారు కదా అంటే… కరోనా ఉంది కదా, కామన్ సెన్స్ లేదా అంటూ ఇంటర్వ్యూయర్ కి షాక్ ఇచ్చాడు అంబటి.
మరి జగన్ కరోనా వల్ల బయటకు రాకూడదట. కానీ చంద్రబాబు బయటకు ఎందుకు రాలేదని ఇంత తెగింపుతో ఒకే ఇంటర్వ్యూలో ఇంత బరితెగించి వ్యాఖ్యానిస్తున్నారంటే అసలు వారు ఎలాంటి ఆలోచనతో అధికారం చెలాయిస్తున్నారో ఇట్టే అర్థమైపోవట్లేదా.
YSRCP అహంకారానికి రెండు ఉదాహరణలు
అంబటి- CBN & లోకేష్ హైద్రాబాద్లో ఎందుకుంటారు ? AP ఎందుకు రారు ?
Interviewer – సీఎం jagan ఎందుకు బయటకు రావట్లేదు?
అంబటి – కరోనా టైములో ఎలా వస్తారు ? కామన్ సెన్స్ ఉందా ? pic.twitter.com/A6aDduXlxq— chay (@DirChay) June 17, 2021
అంబటి రాంబాబు గారి మరో ఆణిముత్యం వదిలారు.
‘‘‘కాపులు తాగుబోతులు ఎక్కువ మాంసం తింటారు తెలివి తక్కువ వాళ్ళు అని నా ఉద్దేశం..‘‘ ఇది కాపుల గురించి వైసీపీ నేతలకు ఉన్న అభిప్రాయం. ఎంతకు తెగించారో చూడండి.
కింద వీడియోలో ఆయన కాపులను ఏమన్నాడో చూడొచ్చు.
కాపులు తాగుబోతులు
ఎక్కువ మాంసం తింటారు
తెలివి తక్కువ వాళ్ళు అని నా ఉద్దేశం..– అంబటి రాంబాబు pic.twitter.com/WwL0svuX1V
— Shruti_Kalyan (@Shruti_Kalyan) June 17, 2021
ఈ రెండు వీడియోలను నెటిజన్లు బాగా వైరల్ చేశారు.
వర్ల రామయ్య సొంత సామాజిక వర్గాన్ని మా వాళ్లు ఇంతే చదువుకోరు అంటే రచ్చరచ్చ చేసిన వైసీపీ నేతలు కాపులను ఎంత ఘోరంగా అవమానించారో స్పష్టంగా తెలుస్తోంది. ముద్రగడ వంటి వారిని ఏకంగా బెదిరించినట్లు కూడా టీడీపీ ఆరోపించింది.