• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

‘ఆదిపురుష్’కు అది మంచా చెడా?

NA bureau by NA bureau
May 5, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
prabhas

prabhas

0
SHARES
136
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

గత ఏడాది ‘ఆదిపురుష్’ సినిమా టీజర్ రిలీజైనపుడు జరిగిన రచ్చ గురించి సినీ ప్రియులందరికీ తెలిసిందే. బహుశా ఒక సినిమా టీజర్ మీద ఆ స్థాయిలో వ్యతిరేకత రావడం, అంతగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగడం ఇంతకుముందెప్పుడూ జరిగి ఉండదేమో. దెబ్బకు సినిమాను వాయిదా వేసుకుని.. విజువల్ ఎఫెక్ట్స్ సహా పలు అంశాలపై మళ్లీ వర్క్ చేయడం మొదలుపెట్టింది టీం.

ఆ పనంతా పూర్తి చేసి.. సినిమాను మెరుగ్గా తీర్చిదిద్దినట్లుగా భావిస్తున్నారు. సినిమా ఆల్మోస్ట్ ఫస్ట్ కాపీతో రెడీ అయిపోయింది. అనుకున్నట్లే జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఆదిపురుష్’. ఈ నేపథ్యంలో ప్రమోషన్లను కొంచెం ముందు నుంచే మొదలుపెట్టారు. మే 9న ట్రైలర్ రాబోతుండగా.. అంతకంటే ముందు నుంచే ‘ఆదిపురుష్’ హడావుడి మొదలైపోయింది. పలువురు రాజకీయ నేతలను, కొన్ని సంఘాల ప్రతినిధులను చిత్ర బ‌ృందం కలుస్తోంది. వీళ్లందరికీ ట్రైలర్‌ను చూపిస్తున్నారు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, భాజపా నేత శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం ట్రైలర్‌ను వీక్షించడం, ఈ సినిమాకు మద్దతు పలకడం విశేషం. ఇంకా పలువురు భాజపా, హిందూ ప్రో నేతలు ట్రైలర్ చూసి కొనియాడుతున్నారు. ఇంతకుముందు వచ్చిన టీజర్ చూసి విమర్శలు గుప్పించిన నాయకుల్ని కూడా చిత్ర బృందం కలిసి మద్దతు సంపాదిస్తుండటం విశేషం.

రామాయణం మీద సినిమా అంటే హిందూ సంస్కృతికి ప్రతీకగా భావిస్తారు అందరూ. ఇలాంటి సినిమాలను బీజేపీ వాళ్లు నెత్తికెత్తుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఇది ఒక రకంగా చిత్ర బృందానికి సానుకూల సంకేతాన్ని ఇచ్చేదే. భాజపా వాళ్లు ఫండింగ్ చేసి మరీ కొన్ని చిత్రాలకు వెనుక ఉండి వాటి రీచ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ‘కశ్మీర్ ఫైల్స్’ లాంటి సినిమాలకు ఇది బాగా లాభించింది.

ఐతే బీజేపీ వాళ్లు మరీ ఎక్కువగా సినిమాను ఎత్తుకుంటే.. ‘ఆదిపురుష్’పై ఒక ప్రాపగండా ఫిలింగా ముద్ర పడ్డా ఆశ్చర్యం లేదు. రామాయణం పట్ల వ్యతిరేకత లేకపోయినా.. బీజేపీ దీన్ని సపోర్ట్ చేయడం వల్ల కొన్ని వర్గాలు సినిమా పట్ల వ్యతిరేకత పెంచుకోవచ్చు. మరి ఈ పరిణామం మంచి చేస్తుందో చెడు చేస్తుందో చూడాలి.

Tags: AdipurushbollywoodPrabhasTollywood
Previous Post

ఏటీ అగ్రహారం పేరు ఫాతిమానగర్ గా మార్పు … ఏపీ సర్కారుపై సీరియస్

Next Post

బ్రహ్మాజీ భార్య గురించి కొత్త సంగతులు

Related Posts

Andhra

వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!

June 16, 2025
Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
India

ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Load More
Next Post
bramhaji with mahesh

బ్రహ్మాజీ భార్య గురించి కొత్త సంగతులు

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra