రఘురామరాజు కు ఆర్మీ ఆస్పత్రి చేసిన వైద్య పరీక్షల్లో సంచలన ఫలితం కనిపించింది.
వైసీపీ నేత భార్య అయిన గుంటూరు ఆస్పత్రి సూపరింటెండెంట్ చెప్పిన సమాచారం తప్పని తేలింది.
రఘురామరాజు కాలికి బలమైన గాయాలున్నాయని, చిన్న ఫ్రాక్చర్ ఉందన్న విషయం కూడా రిపోర్టులో ఉన్నట్టు సుప్రీంకోర్టు జడ్జి చదివి వినిపించారు.
అయితే, ఇవి కొట్టిన గాయాలే అని గ్యారంటీ ఏంటని ప్రభుత్వ న్యాయవాది ప్రశ్నించారు.
ఎవరూ లోకంలో తమంతట తాము కాలు ఫ్రాక్చర్ చేసుకోరని వాదించిన రఘురామరాజు లాయర్.
రఘురామరాజు అరెస్టు అయినప్పటి నుంచి పోలీసుల కస్టడీలో ఉండగా… ఇక ఆయనకు గాయం చేసుకునే అవకాశం ఎక్కడుతందని పాయింట్ లేవదీసిన రోహ్ తగీ.
నీళ్లు నమిలి వాయిదా కోెరిన ప్రభుత్వ న్యాయవాది.
మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణనకు వాయిదా వేసి మళ్లీ ప్రారంభించిన సుప్రీంకోర్టు.