ఏపీ సీఎం జగన్ కి ఒక భ్రమ ఉంటుంది
తాను ఏం చేసినా ఏం చెప్పినా జనం నమ్మేస్తారని ఆయన తోపు ఫీలింగ్
మనకు హైదరాబాద్, చెన్నై వంటి మహానగరం లేకుండా పోయిందని ఫీలింగ్ అంట
బాధపడుతున్నాడంట
అమరావతి వాటికి మించిన నగరం అని తెలిసినా దాని పీక నులిమి చంపేసిన సీఎం జగన్ సరిగ్గా ఎన్నికల ముందు మనకు మహానగరం లేదని కన్నీరు కారుస్తున్నాడు.
పోనీ మళ్లీ అధికారమిస్తే కడతాడా లేదు… ఇంకో సారి అసెంబ్లీలో ఏడుస్తాడు.
తల్లిదండ్రులని చంపేసిన ముద్దాయి.. తాను అనాథనని, కరుణ చూపండి అని జడ్జి గారిని వేడుకున్నాడట! సేమ్ టు సేమ్ ఇలాగే ఉంది జగన్ తీరు.
ఆంధ్రప్రదేశ్ పాలిట కల్పవృక్షం లాంటి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ప్రజా రాజధాని అమరావతిని అంతం చేసి.. ఏపీకి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి పవర్ హౌస్… pic.twitter.com/4qZng6GUKN— Lokesh Nara (@naralokesh) February 6, 2024
Rajadhani Files Trailerhttps://t.co/loIJqk7HPw#JaiAmaravati pic.twitter.com/m5MbrX8VcL
— FuSuCK (@JustFuSuCK) February 5, 2024