కానీ, ఆనం లెక్కలు ఎలా వేసుకున్నారో తెలియదు కానీ.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా.. 60 మంది వైసీపీ నుంచి జంప్ చేస్తారని ఆనం చెప్పారు. అయితే.. అవి ఏ నియోజకవర్గాల్లో జరుగుతుందో మాత్రం ఆయన చెప్పలేదు. ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు మారుతున్న రాజకీయ పరిణామాలను బట్టి తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ పట్నం, సీమ జిల్లాల్లో ఈ మార్పులు కనిపిస్తాయని అంటున్నారు.
ఇదే నిజమైతే..అంటే.. అటు ఆనం వేస్తున్న లెక్కలు.. ఇటు టీడీపీ వేస్తున్న అంచనాలు నిజమే అయితే.. వైసీపీ ఖాళీ అవుతుంది. చంద్రబాబు విజయం తథ్యమని, ప్రభుత్వం మారిపోతుందని కనుక నాయకుల ను గట్టిగా నమ్మించగలిగితే.. ఈ మార్పు ఖాయమనే అంచనాలు కూడా వస్తున్నాయి. ఎక్కడైనా అదే జరుగుతుంది. కర్ణాటకలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంచనాలు రాగానే.. బీజేపీలో బలమైన నాయకులు ఆ పార్టీలో చేరిపోయారు.
ఇలానే ఏపీలోనూ నాయకుల జంపింగులు పెరిగే అవకాశం ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. అయితే.. ఇంత జరిగితే.. వైసీపీ చూస్తూ ఊరుకుంటుందా ? అనేది ప్రధాన సమస్య. ఎందుకంటే.. ఏదో ఒకరకంగా.. మరోసారి విజయం దక్కించుకునేందుకు వైసీపీ నాయకులు పప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాయకులపైనే పార్టీ ఆధారపడింది. ఇప్పుడు ఇదే నాయకులను చేర్చుకునేందుకు టీడీపీ రెడీ అయిన దరిమిలా.. రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ? చూడాలి.