2024 ఎన్నికలకు వైసీపీ ఎజెండా ఖరారు చేసినట్టున్నారు జగన్
సంక్షేమ పథకాల పేరుతో ప్రజల డబ్బుతో తమ పార్టీకి ఓట్లు కొనేయొచ్చు అనుకున్న జగన్ రెడ్డి ఆ స్కీం చెల్లదని వేగంగా అర్థం చేసుకున్నారు.
అందుకే తనకు బాగా తెలిసిన పులివెందుల మార్క్ రాజకీయం మొదలుపెట్టారు.
చంద్రబాబును రాష్ట్రం కంటే తన నియోజకవర్గం గురించి ఎక్కువగా ఆలోచించేలా మైండ్ గేమ్ ఆడుతున్నారు.
ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి…. ప్రాంతీయ విద్వేషాలు, కుల విద్వేషాలు బాగా పెంచి పోషిస్తున్నారు.
తాజాగా కుప్పంలో జగన్ పన్నిన వ్యూహాత్మక కుట్రను మహాసేన రాజేష్ విపులంగా వివరిస్తూ జగన్ సీక్రెట్ బయటపెట్టేశారు.
అదేంటో మీరే చూడండి.