అందరి మాదిరి సీఎం కేసీఆర్ చేస్తే ఆయన స్పెషాలిటీ ఏముంటుంది చెప్పండి. అందుకే కాబోలు మిగిలిన ముఖ్యమంత్రులు కనీసం ఆలోచించేందుకు ఇష్టపడని రీతిలో వ్యవహరించటం గులాబీ బాస్ కే సాధ్యమైందని చెప్పాలి. శుక్రవారంఆయనకు సంబంధించి ఏమేం చేశారన్న విషయాన్ని చూసినప్పుడు కాసింత ఆశ్చర్యపోవాల్సిందే. తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫోకస్ మొత్తం రాష్ట్రం మీదా.. రాష్ట్రంలోని వరద నీటి మీదనే ఉంటుంది. కానీ.. కేసీఆర్ మాత్రం తన చూపును రాష్ట్రం మీదా.. కేంద్రం మీదా ఉంచడటం విశేషం.
ప్రధాని నరేంద్ర మోడీ మీద సమర శంఖం పూరించిన సీఎం కేసీఆర్.. అందులో భాగంగా శుక్రవారం మరో ఎజెండాను తెర మీదకు తీసుకొచ్చారు. కేంద్రం అనుసరిస్తున్న అసంబద్ధ విధానాలపై పార్లమెంటుతో పాటు దేశ వ్యాప్త నిరసన చేపట్టాలని చెబుతున్నారు. ఇందులో భాగంగా తమతో కలిసి వచ్చే బీజేపీయేతర పార్టీలను సమన్వయంతో కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సమర శంఖం ఊదే ప్రయత్నం చేస్తున్నారు.
ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు సీఎం కేసీఆర్ ఫోన్ చేయటం గమనార్హం. శుక్రవారం బీజేపీయేతర పార్టీలకు చెందిన పలువురు జాతీయ నేతలతో ఫోన్ లో మాట్లాడిన ఆయన.. ఇంకోవైపు రాష్ట్రంలో నెలకొన్న వరదలు.. దానిపై అధికారులు ఏమేం చేస్తున్నారన్న దానిపై డ్యూయల్ రోల్ అన్నట్లుగా ప్లే చేసిన తీరు చూస్తే.. ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ మోడీవ్యతిరేక కూటమి ఏర్పాటుకు కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వటం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు. ఈ నెల 18 నుంచి (సోమవారం) పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు వీలుగా జాతీయ పార్టీలతో కేసీఆర్ మాట్లాడుతూ.. వ్యూహాన్ని సిద్ధం చేస్తున్న వైనం చూస్తే.. రాష్ట్రంలో వరదలు ఎంత ముఖ్యమో.. మోడీతో ఫైటింగ్ అంతే ముఖ్యమన్న సందేశాన్ని.. సంకేతాన్ని సీఎం కేసీఆర్ ఇచ్చారని చెప్పక తప్పదు.

Lorem ipsum 123 789