మొన్నటి వరకు ఢిల్లీలో బుల్డోజర్లకు పని చెబితే.. ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్లతో తప్పుడు పనులు చేసిన వారి ఇళ్లను కూల్చివేస్తున్న వైనంపై అసద్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ బీజేపీ నేత నుపూర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనగా జూన్ 10న ముస్లిం సంఘాలు దేశ వ్యాప్తంగా మసీద్ ల వద్ద ఆందోళనలు చేపట్టటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ తో పాటు దేశ వ్యాప్తంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసులు.. నిరసనకారుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న వైనం తెలిసిందే. ఇదిలా ఉంటే.. యూపీలో అల్లర్లకు.. హింసాత్మక ఘటనలకు కారణమైన జావేద్ మహ్మద్ కు చెందిన అక్రమ నిర్మాణాన్ని యోగి సర్కారు కూల్చి వేసింది. ఈ నేపథ్యంలో గుజరాత్ లోని కచ్ లో ఏర్పాటు చేసిన ఒక ర్యాలీలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు.
ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న యోగి ఆదిత్యనాథ్.. ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు. దోషులు ఫలానా అంటూ నిర్దారించే అధికారం మీకెక్కడదన్న ఆయన.. కోర్టులు చేయాల్సిన పనుల్ని మీరెలా చేస్తారని ప్రశ్నించారు. మీకు మీరే తీర్పులు ఇచ్చేస్తే ఇంకెందుకు కోర్టులు? వాటిని మూసివేయండి? న్యాయస్థానాలకు తాళాలు వేసేయండంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘యూపీ ముఖ్యమంత్రి యూపీ చీప్ జస్టిస్ అయిపోయారా? ఆయన ఎవరి ఇంటిని కూల్చాలి? అన్నది తేల్చేస్తారా? అఫ్రిన్ ఫాతిమా తండ్రి తప్పు చేస్తే.. అతడి ఇంటిని ఎలా కూల్చేస్తారు? నేను తప్పు చేస్తే నా ఇంటిని ఎలా కూల్చేస్తారు? ఇది దుర్మార్గం కాదా? ప్రధానమంత్రి మోడీ దీనికి సమాధానం చెప్పాలి. బీజేపీ మంత్రి కొడుకు ఒకరు తండ్రి కారుతో ఆరుగురి ప్రాణాల్ని తీశాడు. సుప్రీం కోర్టు అతడి బెయిల్ రద్దు చేసింది. మరి.. బీజేపీకి చెందిన వారు అజయ్ ఇంటిని ఎందుకు కూల్చరు? అఫ్రిన్ ఫాతిమా ఇంటిని మాత్రం కూలుస్తారా? ఇప్పుడు చెప్పండి.. బేధాభిప్రాయాల్ని ఎవరు చేస్తున్నారు? పేరును బట్టి న్యాయం ఉంటుందా?’ అని మండిపడ్డారు.