అనుపమ ఫ్లాపుల మీద ఫ్లాపులు కొడుతోంది.
అయినా ఈ పిల్లంటే అబ్బాయిలకు మోజు తగ్గడం లేదు
ఆ అందం అలాంటిది మరి.
‘రౌడీ బాయ్స్’తో తాజాగా ఇంకో యావరేజ్ మూవీని తన ఖాతాలో వేసుకుంది అనుపమ.
ఆమె కోసమే సినిమా చూసే వాల్లు పెద్ద సంఖ్యలోనే ఉంటారు.
తెరపైన మరియు బయట ఆమె అందమైన చేష్టలు అభిమానులను అలరిస్తున్నాయి.
అనుపమ తాజా హాఫ్-చీరలో మెరిసిపోయింది.
హాఫ్ చీర-సగం లెహంగా లుక్లో అనుపమ అదరగొట్టింది.
మెటాలిక్ అండర్ టోన్లతో కూడిన చారల బ్లౌజ్ ఆమె అందాలను కప్పేసింది.
ఏమి అందమె పాపా నీది… నీకు ఫిదా మేము