పాయల్ రాజ్పుత్ సోషల్ మీడియా హ్యాండిల్ ను వేడెక్కించడంలో ఘనాపాటి.
దేవుడు శ్రద్ధ తీసుకుని చేసినట్టుండే ఆమె దేహం నిత్యం తేనెలూరుతున్నట్టుంటుంది.
సరైన బ్రేక్ రాలేదు గాని టాప్ హీరోయిన్ రేంజ్ పాయల్ ది.
ఇటీవల ఆమె ఫోటోషూట్ నుండి 5-సెకన్ల క్లిప్ లీక్ అయ్యి ఎంత సంచలనం అయ్యిందో అందరికీ తెలిసిందే.
జనం కామెంట్లు విని హర్టయ్యింది
మీకు నచ్చకపోతే చెప్పండి నేనిక్కడినుంచి వెళ్లిపోతా అని కూడా అనింది.
కానీ అభిమానుల కోసం ఉండిపోయింది. ఆమె ఏం చేసినా వైరలే.
🤩#PayalRajput pic.twitter.com/yeYFTEjnEz
— Gifshub 🧸 (@Gifshub7) January 16, 2022
ఇటీవల ఆమె సామి సామి పాటకు డ్యాన్స్ చేస్తూ చిన్న క్లిప్ వదిలింది
థై స్ కట్ డ్రెస్సులో ఆమె డ్యాన్స్ వేస్తుంటే ఆపుకోవడం అబ్బాయిల తరం కాలేదంటే నమ్మాల్సిందే.
4 వారాల క్రితం వీడియో ఇది… ఇంకా వైరల్ అవుతూనే ఉంది.
Payal papa 😘#PayalRajput pic.twitter.com/kuF7imdiGW
— Gifshub 🧸 (@Gifshub7) January 16, 2022