• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మెగా డాటర్ శ్రీజ షాకింగ్ నిర్ణయం

admin by admin
January 17, 2022
in Movies, Top Stories, Trending
0
0
SHARES
837
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, ఆమె భర్త కల్యాణ్ దేవ్ ల మధ్య విభేదాలు వచ్చాయని కొంతకాలంగా పుకార్లు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ జంట విడిపోబోతోందని ఫిల్మ్ నగర్ లో పుకార్లు షికార్లు చేశాయి. దానికి తోడు మెగా ఫ్యామిలీ వేడుకల్లో కళ్యాణ్ దేవ్ కనిపించకపోవడం ఆ ఊహాగానాలకు ఊతమిచ్చింది. అయితే, ఆ తర్వాత శ్రీజ పుట్టినరోజు నాడు కల్యాణ్ దేవ్ ఆమెకు శుభాకాంక్షలు చెప్పడంతో పుకార్లకు చెక్ పడింది.

అయితే, తాజాగా ఆ పుకార్లకు బలం చేకూర్చేలా శ్రీజ ఇన్ స్టాగ్రామ్ లో తన పేరు మార్చుకోవడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో శ్రీజ కళ్యాణ్ గా ఉన్న ఇన్‌స్టా అకౌంట్‌ నుంచి తన భర్త కళ్యాణ్ పేరును శ్రీజ తొలగించడం చర్చనీయాంశమైంది. తాజాగా శ్రీజ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ‘శ్రీజ కొణిదెల’ అని కనిపించడంతో ఆ జంట విడిపోవడంపై మళ్లీ చర్చ మొదలైంది. అయితే, అధికారికంగా దంత‌ప‌తులిద్ద‌రి నుంచి ఈ విషయంపై ఎటువంటి ప్రకటన రాలేదు.

కానీ, ఇటీవల నాగచైతన్యతో విడాకులు తీసుకోవడానికి కొన్ని రోజుల ముందు సమంత కూడా ఇలాగే ఇంటిపేరు మార్చుకుంది.  ప్రియాంకా చోప్రా కూడా తన పేరు చివర జోనాస్ తీసేసిందని, కానీ, విడాకులు తీసుకోలేదని నెటిజన్లు అప్పట్లో కౌంటర్లు ఇచ్చారు. కానీ, చివరకు చై, సామ్ లజోడీ విడిపోయింది. మరి, శ్రీజ-కల్యాణ్ దేవ్ ల జంట ఈ పుకార్లను కొట్టిపారేస్తుందో లేదో వేచిచూడాలి. ఏది ఏమైనా మెగా డాటర్ శ్రీజ ఇన్ స్టాలో ఇంటిపేరు మార్చడం షాకింగ్ నిర్ణయం అని నెటిజన్లు అంటున్నారు.

Tags: divorce rumoursmega daughter sreejamegastar chiranjeevisreeja and kalyan devsreeja kalyansreeja konidela
Previous Post

కేశినేని నానికి లగడపాటి ఎసరు?

Next Post

పైట జారేసుకున్న అనుపమ పరమేశ్వరన్

Related Posts

Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
Movies

ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌

June 16, 2025
India

ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Load More
Next Post

పైట జారేసుకున్న అనుపమ పరమేశ్వరన్

Please login to join discussion

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra