భారతీయ నేవీ త్వరలో 6 కొత్త సబ్మెరైన్లను పొందనుంది. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ టెండర్ ను ఆమోదించింది. ఈ జలాంతర్గాముల నిర్మాణానికి రూ .43 వేల కోట్లు కేటాయించారు.
43,000 కోట్ల రూపాయల వ్యయంతో 6 జలాంతర్గాముల నిర్మించనున్నారు.
ఇది మేక్ ఇన్ ఇండియాకు పెద్ద బూస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇవి స్వదేశీ పరిజ్జాననంతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మోడల్లో నిర్మిస్తున్న సబ్ మెరైన్లు.
ఆర్మీ కోసం రూ .6000 కోట్ల ఎయిర్ డిఫెన్స్ గన్స్ & మందుగుండు సామగ్రిని కూడా డిఎసి ఆమోదించింది.
నేవీ కోసం ఇటీవలి కాలంలో ఇంత పెద్ద డీల్ ఇదే.