విఫల ప్రధాని చేతిలో పడి ఈ దేశం విలవిల్లాడుతోంది.
మౌనంగా పనిచేసుకుని పోయే ప్రధానిని అవహేళన చేసిన ఫలితం ఇది
ఈరోజు దేశం ఆరడుగుల స్థలం కోసం క్యూలు కట్టింది.
నాయకుడు విఫలమైన ఈ దేశానికి దేవుడే దిక్కు.
కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలంటే ఓ యుద్ధం,
కరోనా వాక్సిన్ వేయుంచుకోవాలంటే ఓ యుద్ధం,
హాస్పటల్లో బెడ్ సంపాదించాలంటే మరో యుద్ధం,
ఆక్సిజన్ కోసం, ఇంజక్షన్ కోసం ఇంకో యుద్ధం,
చివరాకి శ్మశానంలో అంత్యక్రియల కోసం కూడా యుద్ధమే
నా మహోన్నతమైన భారతదేశం కనీవినీ ఎరగనంతగా వెలిగిపోతోంది.