తాజా వార్తలు

చిరంజీవి అల్లుడి సినిమా టీజర్ వచ్చేసింది

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న ‘విజేత‌’ సినిమా టీజర్ వచ్చేసింది. వారాహి చ‌ల‌న‌చిత్ర బ్యాన‌ర్‌పై సాయి కొర్ర‌పాటి నిర్మించిన ఈ సినిమాలో కల్యాణ్ సరసన మాళవికా నాయర్ నటిస్తోంది. వ‌చ్చే నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ సినిమా.. టీజ‌ర్‌ను చిత్రబృందం కొద్దిసేపటి […]

తాజా వార్తలు

బాలీవుడ్‌లోకి ప్రిన్స్.. అదీ అట్టర్ ప్లాప్ సినిమాతో..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు పండుగ లాంటి వార్త ఒకటి ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది. వరుస పరాజయాలతో కుంగిపోయిన సమయంలో ఓ సూపర్ హిట్‌ను అందుకున్నాడు మహేశ్. ఇటువంటి తరుణంలోనే మహేశ్‌.. ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడట. తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకడిగా […]

సినిమా

‘నాటా’ ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్ పోటీలు

సినిమాల్లోకి రావాలనే మక్కువతోనే.. సరదా కోసమో షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారా?.. మీరు తీసిన ఆ లఘు చిత్రాలకు ఊహించని స్పందన వస్తోందా?.. అయితే మీకో శుభవార్త. ప్రతిభ కలిగిన లఘు చిత్ర దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా) షార్ట్ ఫిల్మ్ […]

తాజా వార్తలు

సాయిపల్లవి పెళ్లి.. మంత్రి కొడుకుతోనా?

‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది కేరళ భామ సాయిపల్లవి. మిగతా హీరోయిన్లకు భిన్నంగా మాట్లాడడమే కాకుండా, వెరైటీ కథలతో ఈ ముద్దుగుమ్మ సినిమాలు చేస్తుంటుంది. ఏ కథ అయినా సాయిపల్లవి చేస్తే సూపర్‌ డూపర్‌ హిట్‌ అవుతుందన్న మాటను సొంతం చేసుకుంది. అలాంటి సాయిపల్లవి పెళ్ళికి రెడీ […]

తాజా వార్తలు

బాల నటుడి నుంచి నటుడిగా ఎదిగిన భరత్

బాల నటుడు భరత్ గుర్తున్నాడా? హీరోయిన్లకు తమ్ముడిగా నటిస్తూ తనదైన కామెడీని పండించేవాడు. త‌న చిన్న వ‌య‌సులోనే ఎన్నో తెలుగు సినిమాల్లో అత్యద్భుతంగా న‌టించి మంచి పేరు తెచ్చుకున్నాడు భ‌ర‌త్‌. బొద్దుగా, ముద్దుగా ఉండే భరత్ దాదాపు 45 సినిమాల్లో బాల నటుడిగా చేశాడు. వెంకీ, పోకిరి, ఢీ, […]

తాజా వార్తలు

శ్రీరెడ్డికి లీగల్ నోటీసులు పంపిన నాని

సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది.. ఈ మాట అన్నది ఎవరో కాదు నేచురల్‌ స్టార్‌ నాని. ఎల్లప్పుడూ కూల్‌గా కనిపించే నాని ఇప్పుడు ఒక్కసారిగా ఫైర్ అయ్యాడు. సోషల్ మీడియాలో తనపై ఆరోపణలు చేస్తూ.. తన సహనాన్ని పరీక్షిస్తున్న నటి శ్రీరెడ్డికి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. తనపై […]

తాజా వార్తలు

బాలయ్య పేరు చెప్పి.. సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి

సంచలన నటి శ్రీరెడ్డి మరోసారి తన చేతికి పని చెప్పింది. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన పోస్టులు వివాదాస్పదమవుతున్నాయి. కాస్టింగ్ కౌచ్‌పై పోరాడిన తీరుతో అందరి మెప్పు పొందిన శ్రీరెడ్డి.. ఇటీవల చేస్తున్న పోస్టులకు విమర్శల పాలవుతోంది. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ.. శ్రీరెడ్డి చేసిన పోస్టుల […]

తాజా వార్తలు

బిగ్ బాస్- 2 కంటెస్టెంట్స్ వీళ్లే

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన బిగ్‌ బాస్ సీజన్- 2 ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మొదటి సీజన్‌కు తారక్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షోకు ఇప్పుడు నేచురల్ స్టార్ నాని హోస్టింగ్ చేస్తున్నాడు. అసలు ఈ షోలో పార్టిసిపేట్ చేసే సెలబ్రిటీలెవరు..? కామన్‌మేన్స్ ఎవరు? అనే […]

ఆంధ్రప్రదేశ్

విశాల్ చేసిన పనికి తెలుగు హీరోలంతా సిగ్గు పడాల్సిందే

హీరో విశాల్.. తమిళ, తెలుగు సినీ ప్రియులకు ఈయన గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన విశాల్‌.. తెలుగు రాష్ట్రంతోనూ సంబంధాలు ఉన్నాయి. తెలుగు నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించిన విశాల్.. చెన్నైలోనే ఉంటాడు. తెలుగులో డైరెక్ట్‌గా సినిమా చేయకపోయినా.. తమిళంలో ఏ సినిమా చేసిన […]

తాజా వార్తలు

బాలయ్యకు స్పెషల్ విషెస్ చెప్పిన డైరెక్టర్

నేడు నందమూరి అభిమానులకు పండుగ రోజు.. అదేనండి బాలకృష్ణ పుట్టినరోజు. ఈరోజుతో ఆయన 58వ పడిలోకి బాలయ్య అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన వారు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. అందులో ఓ వ్యక్తి చెప్పిన విషెస్‌ ప్రత్యేకంగా నిలిచింది. ఇది చూసిన […]