• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వేసవి.. వేడి మొదలవుతుందా?

admin by admin
March 18, 2023
in Movies
0
0
SHARES
151
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టాలీవుడ్లో మళ్లీ పూర్వపు రోజులను చూస్తున్నాం. కరోనా టైంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా పెద్ద పెద్ద సినిమాలు రిలీజై బాగానే సందడి, వేడి కనిపించింది. కానీ మామూలుగా అయితే ఈ రెండు నెలల్ని అన్‌సీజన్‌గా పరిగణిస్తారు. చెప్పుకోదగ్గ రిలీజ్‌లు ఉండవు. ఉన్నా సరైన వసూళ్లు ఉండవు. సంక్రాంతి తర్వాత ఈ ఏడాది చాలా వరకు బాక్సాఫీస్ వెలవెలబోయింది.

రైటర్ పద్మభూషణ్, సార్, బలగం లాంటి కొన్ని సినిమాలు మాత్రమే ప్రబావం చూపాయి. మిగతా సినిమాలేవీ అంచనాలను అందుకోలేకపోయాయి. మార్చి తొలి వారంలో ‘బలగం’ రిలీజయ్యాక తర్వాతి వారం చెప్పుకోదగ్గ సినిమా ఏదీ విడుదల కాలేదు. ఇక ఈ వారం మాత్రం రెండు ప్రత్యేకమైన సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. అవే.. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, డబ్బింగ్ మూవీ ‘కబ్జా’.

దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న అవసరాల శ్రీనివాస్.. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ లాంటి మంచి సినిమాల తర్వాత ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’తో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. ఈ సినిమా పాటలు, ఇతర ప్రోమోలు చాలా ఆహ్లాదంగా కనిపించిన క్లాస్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగించాయి. కాకపోతే అన్ సీజన్ వల్లో ఏమో.. అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఆశించిన స్థాయిలో లేవు. కానీ సినిమాకు టాక్ బాగుంటే ఆటోమేటిగ్గా మంచి ఆక్యుపెన్సీలు ఉంటాయని ఆశిస్తున్నారు.

మల్టీప్లెక్స్ ఆడియెన్స్ ఈ సినిమాను బాగా ఆదరిస్తారనే అంచనాలున్నాయి. ఇక ఉపేంద్ర సినిమా ‘కబ్జ’ టీజర్, ట్రైలర్లతో బాగానే ఆకట్టుకున్నప్పటికీ ‘కేజీఎఫ్’తో మరీ పోలిక ఎక్కువ ఉండటం వల్ల దీనికీ ప్రి రిలీజ్, అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో కనిపించలేదు. దీనికి కూడా టాక్ కీలకంగా మారింది. మాస్ ప్రేక్షకుల ఆదరణతో సినిమా మంచి ఫలితాన్నే అందుకుంటుందనే ఆశతో ఉన్నారు. ఈ రెండు సినిమాలు మంచి టాక్ తెచ్చుకుని వసూళ్ల పరంగా సత్తా చాటితే వేసవి సీజన్ కొంచెం ముందే మొదలైనట్లు అవుతుంది.

Tags: heatnew releasessummer moviesTollywood
Previous Post

పెళ్లి ఎంత పని చేస్తోంది? మహిళల వలసలపై సరికొత్త రిపోర్టు!

Next Post

తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు అడ్డంగా బుక్క‌య్యారే…!

Related Posts

kantara movie collections
Movies

ఓటీటీల దుర్మార్గాన్ని చెప్పిన కాంతార హీరో

November 29, 2023
Movies

మల్లారెడ్డి కామెంట్లకు రణ్ బీర్ కపూర్ ఫ్యాన్స్ హర్ట్

November 28, 2023
Movies

యానిమల్ ఈవెంట్.. అందరి చూపూ అటే

November 27, 2023
Movies

పెళ్లిపై తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ రియాక్షన్ ఇదే

November 27, 2023
Movies

కీర్తి సురేష్ ..అక్క

November 25, 2023

వేళ్లన్నీ రవితేజ వైపే..

November 23, 2023
Load More
Next Post
KCR Jagan Telangana Andhra Pradesh

తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు అడ్డంగా బుక్క‌య్యారే...!

Latest News

  • అహంకారంతో విర్ర‌వీగితే శిక్ష త‌ప్ప‌దంటోన్న చంద్ర‌బాబు
  • తండ్రీ కొడుకుల‌కు ప్రజలు బుద్ధి చెప్పారు: డీకే
  • రేపు సీఎల్పీ భేటీ..డిసెంబరు 6న ప్రమాణ స్వీకారం?
  • సైబ‌రాబాద్‌-హైటెక్ సిటీ- రేవంత్ .. : నెటిజ‌న్ల టాక్ ఏంటంటే
  • రేవంత్‌కు లైన్ క్రియ‌ర్‌.. క‌ష్టం ఒప్పుకొన్న కీల‌క నేత‌లు!
  • రేవంత్ రెడ్డి ఘన విజయం…జై బాబు నినాదాలు
  • కమ్మ వారితో వియ్యం.. షర్మిల కొడుకు రాజారెడ్డి లవ్ మ్యారేజ్
  • కాంగ్రెస్ ఆరోపణలు నిజమేనా ?
  • బోణీ కొట్టి కాంగ్రెస్.. 2 చోట్ల గెలుపు
  • భారీ లీడ్ లో కాంగ్రెస్…బీఆర్ఎస్ కు షాక్
  • గుళ్లు-గోపురాలు.. రిజ‌ల్ట్ కు ముందు బిజీబిజీ
  • `ఒక్క ఛాన్స్‌.. మిస్ చేసుకోవ‌ద్దు..`  నేత‌ల‌పై కాంగ్రెస్ సెంటిమెంట్ అస్త్రం!
  • ప‌ల్నాడు పౌరుషం.. రోడ్డు మ‌ధ్య‌లో గోడ క‌ట్టేశారు.. వెరీ ఇంట్ర‌స్టింగ్‌
  • వైసీపీ పై యుద్ధం: ఏపీలో కొత్త రాజ‌కీయ పార్టీ.. ఎవ‌రిదంటే!
  • గేమ్ స్టార్ట్ చేసిన కాంగ్రెస్

Most Read

ఉద్యోగులకు జగన్‌ షాక్‌!

కోడిక‌త్తి తో సాధించేదేముంది.. వ‌దిలేద్దామా..!

బడి పంతుళ్లపై జగన్‌ మార్కు క్రౌర్యం

సైబ‌రాబాద్‌-హైటెక్ సిటీ- రేవంత్ .. : నెటిజ‌న్ల టాక్ ఏంటంటే

రేవంత్‌కు లైన్ క్రియ‌ర్‌.. క‌ష్టం ఒప్పుకొన్న కీల‌క నేత‌లు!

రేవంత్ రెడ్డి ఘన విజయం…జై బాబు నినాదాలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra