• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బెల్లంకొండ ఏంటి ఇంత పెద్ద షాకిచ్చాడు !

NA bureau by NA bureau
March 14, 2023
in Movies, Top Stories, Trending
0
bellamkonda srinivas

bellamkonda srinivas

0
SHARES
534
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

భారీ బడ్జెట్లలో, పేరున్న దర్శకులతో సినిమాలు చేశాడు కానీ.. తెలుగులోనే ఇంకా ఒక ఇమేజ్, సరైన సక్సెస్ అందుకోలేదు బెల్లంకొండ శ్రీనివాస్. అలాంటిది డైరెక్ట్ హిందీ సినిమా (ఛత్రపతి రీమేక్) చేయాలని కొన్నేళ్ల ముందు సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు.

ఇంటర్నెట్ విప్లవం పుణ్యమా అని తెలుగు డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్, హిందీ ఛానెళ్లలో మంచి స్పందన తెచ్చుకోవడం.. శ్రీనివాస్‌కు ఉత్తరాదిన మాస్ జనాల్లో కొంత ఫాలోయిం్గ రావడం చూసి ఈ రిస్క్‌కు రెడీ అయ్యాడు. హిందీలో పెద్ద నిర్మాతల్లో ఒకరైన జయంతిలాల్ గద ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు రావడం విశేషం.

ఐతే ఏదైనా డైరెక్ట్ స్టోరీతో సినిమా ట్రై చేస్తే బాగుండేదేమో కానీ.. ఎప్పుడో దశాబ్దంన్నర కిందట రిలీజైన పాత చిత్రం ‘ఛత్రపతి’ని రీమేక్ చేయాలనుకోవడం.. ఏమాత్రం ఫాంలో లేని వి.వి.వినాయక్‌ను దర్శకుడిగా ఎంచుకోవడమే విడ్డూరం.

హిందీ ‘ఛత్రపతి’ మొదలై రెండేళ్లు దాటిపోయింది. కానీ ఆ సినిమా షూటింగ్ అప్‌డేట్లు ఏవీ బయటికి రాలేదు. అసలు సినిమా లైన్లోనే ఉందా ఆగిపోయిందా అనే సందేహాలు కూడా కలిగాయి. ఐతే చాలా కాలం తర్వాత ఎట్టకేలకు సినిమా నుంచి అప్‌డేట్ వచ్చింది. అది రిలీజ్ అప్‌డేట్ కావడం విశేషం. సమ్మర్లో మంచి డేటునే ఎంచుకుంది చిత్ర బృందం. మే 5న హిందీ ‘ఛత్రపతి’ రిలీజ్ కాబోతోంది.

ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తోందని సమాచారం. వినాయక్ దాదాపుగా తన పని పూర్తి చేసి.. బాలీవుడ్ లోకల్ టీంకు మిగతా పని అప్పగించి హైదరాబాద్ వచ్చేసినట్లు తెలుస్తోంది. రిలీజ్ ముంగిట మళ్లీ అక్కడికి వెళ్తాడట. ప్రస్తుతం ఆయన తెలుగులో తన తర్వాతి సినిమా ప్రయత్నాల్లో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆయనకు మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ కూడా తన తర్వాతి తెలుగు సినిమా దిశగా అడుగులు వేస్తున్నాడు.

#Chatrapathi, the Hindi remake of the Telugu blockbuster of the same name, was launched today. Stars Bellamkonda Sai Srinivas, directed by VV Vinayak. pic.twitter.com/kpsrGnKsUA

— Jalapathy Gudelli (@JalapathyG) July 16, 2021

Tags: Bellamkonda srinivasbollywoodChatrapati
Previous Post

జగన్ పై ఆ గాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Next Post

పేర్ని నాని నోరు మూయించిన పయ్యావుల !!

Related Posts

ys jagan
Andhra

బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?

March 21, 2023
revanth
Politics

తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట

March 21, 2023
kcr speech
Telangana

కేసీఆర్ ధీమా వెనుక

March 21, 2023
Top Stories

వివేకా కేసులో ఒకే రోజు రెండు ట్విస్ట్ లు

March 20, 2023
Trending

ఎంపీ మాగుంటకు ఈడీ 24 గంటల డెడ్ లైన్

March 20, 2023
Trending

అది కౌరవ సభ…ఇదో చీకటి రోజు: చంద్రబాబు

March 20, 2023
Load More
Next Post
perni nani

పేర్ని నాని నోరు మూయించిన పయ్యావుల !!

Latest News

  • బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?
  • తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట
  • కేసీఆర్ ధీమా వెనుక
  • వివేకా కేసులో ఒకే రోజు రెండు ట్విస్ట్ లు
  • ఎంపీ మాగుంటకు ఈడీ 24 గంటల డెడ్ లైన్
  • అది కౌరవ సభ…ఇదో చీకటి రోజు: చంద్రబాబు
  • ద‌స్త‌గిరి బెయిల్ ర‌ద్దు చేయండి: వివేకా కేసులో యూట‌ర్న్‌
  • రేవంత్ దెబ్బకు ప్రగతిభవన్ ఉక్కిరిబిక్కిరి
  • ఒత్తిడికి తలొంచక తప్పలేదా?
  • బీఆర్ఎస్ లో ఈ హడావుడి ఎందుకో తెలుసా ?
  • జగన్ పతనానికి ఈ ఫలితాలే నాంది: లోకేష్
  • ఓటమిపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
  • అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ సభ్యుల ఘర్షణ
  • 3…  చూడ్డానికే మూడే కానీ YCP కి మూడినట్లే
  • చంద్ర‌బాబు వైరల్ కామెంట్స్‌

Most Read

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

శ్రీకాంత్ కొడుకు… ఒకేసారి రెండు

ఆస్కార్ గెలిచిన ‘ది ఎలిఫెంట్ విప్సరర్స్’ సంగతేంటి?

బెల్లంకొండ ఏంటి ఇంత పెద్ద షాకిచ్చాడు !

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

జ‌న‌సేన‌ : ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌కు ప‌వ‌న్ ఆహ్వానం

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra