అల వైకుంఠపురంలో ఓ డైలాగ్ ఉంటుంది
రాజేంద్ర ప్రసాద్ ఇతన్నెలా ఇంట్లో పెట్టుకున్నారయ్యా అని అల్లు అర్జున్ గురించి అడిగితే ఈ ఇంటి మొత్తం మీద కామన్ సెన్స్ ఉన్నది నా తర్వాత వీడికి మాత్రమే అంటాడు.
అలాగే హోల్ ఏపీలో 2019 ఎన్నికల్లో కామన్ సెన్స్ , కృతజ్జత చూపారు ఓటర్లు, హుదూద్ విషయంలో గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు, పరిశ్రమల ఏర్పాటు ద్వారా వైజాగ్ కు తెచ్చిన క్రేజ్ ను గుర్తుపెట్టుకుని పాత ప్రభుత్వానికి మద్దతు పలికారు.
ఇక జగన్ అధికారంలోకి వచ్చాక వైజాగ్ లోని కంపెనీలన్నీ తరిమేసి రాజధాని పెడతాను అని జగన్ చెప్పిన కబుర్లకు తొలుత బుట్టలో పడినా…
పోస్కో తో రహస్యంగా ఒప్పందం నడిపి దాన్నిఅమ్మేసే యజ్ఝంలో పాలు పంచుకోవడం…
లులు వంటి అనేక ఉపాధి కల్పన కంపెనీలు, ఐటీ కంపెనీలను తరిమేసి వైజాగ్ లో ఉద్యోగాలు పుట్టకుండా చేయడం
విశాఖ ఉక్కుకు శఠగోపం పెట్టడం
తమకు సంబంధాలున్న కంపెనీ వాయువులతో జనాల్ని చంపేస్తే దానిని కాపాడే యత్నం చేయడం వంటి పనులతో వైసీపీ విష స్వరూపం జనాలకు అర్థమైపోయింది. అందుకే నేడు విశాఖలో ఏ కార్యక్రమం చేపట్టినా అక్కడ కనీస స్పందన లేదు.
దానికి నిలువెత్తు ఉదాహరణ :