అమరావతి (Amaravati) : అధికారంలో ఉన్నపుడు అభిరుద్ధి తప్ప చంద్రబాబు నాయుడికి మరో ఆలోచన లేకపోవడం వల్ల చంద్రబాబు మాత్రమే కాదు, ఏపీ కూడా నష్టపోయింది.
ప్రత్యర్థుల శక్తి అంచనా వేయలేని వాడు కచ్చితంగా ఓడిపోతాడు అనడానికి చంద్రబాబు సరైన ఉదాహరణ.
2019కి ముందు అసలు జగన్ ఏం చేస్తున్నాడు. జగన్ వెంట ఉన్నదెవరు? వారి శక్తి ఏమిటి? జగన్ కి నిధులు ఎవరు ఇస్తున్నారు? జగన్ బలం ఏంటి? జగన్ కి వస్తున్న స్పందన ఏంటి? జగన్ చేస్తున్న ప్రచారం ఏంటి? దానికి జనం రెస్పాన్స్ ఎలా ఉంది…. ఇలా ఏ ప్రశ్నను చంద్రబాబు తనకు తానుగా సంధించుకోలేదు.
వీటిని ఇగ్నోర్ చేసిన ఫలితం చంద్రబాబు అనుభవిస్తున్నాడు.
సరే అయ్యిందేదో అయిపోయింది. మరి ఇపుడేం జరుగుతోంది?
జగన్ తన పాత పద్ధతినే ఫాలో అవుతున్నారు.
కానీ బాబు మాత్రం కొత్తగా నిద్ర లేచారు.
జగన్ వేస్తున్న వ్యూహాలను ప్రత్యేక బ్రుందాలతో నిఘా ఏర్పాటుచేసి ఎప్పటికపుడు వైసీపీ వ్యూహాలను పటాపంచలు చేస్తున్నాడు చంద్రబాబు.
దీంతో వైసీపీ కొత్త వ్యూహాలు రచించడానికి ఉక్కిరిబిక్కిరవుతోంది.
తాజాగా రాజీనామాల ద్వారా ఉత్తరాంధ్రలో అమరావతిపై వ్యతిరేక ఉద్యమం తెద్దామని వైసీపీ వేసిన రాయి తిరిగి జగన్ కే తగిలేలా ఉంది. ఆ స్థాయిలో టీడీపీ దానికి కౌంటర్ ఇస్తోంది.
మూడు రాజధానుల వల్ల ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుందంటున్నారు. మరి మీరు చేయాల్సిన ఈ మేలు ఉత్తరాంధ్రకు ఎందుకు చేయలేదు అని టీడీపీ వేస్తున్నప్రశ్నలకు వైసీపీ మైండ్ బ్లాక్ అయిపోయింది.
అవేంటో చూద్దామా?
విశాఖ ఉక్కు కోసం ఎంత మంది ఉత్తరాంధ్ర @YSRCParty ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేశారు ?
— iTDP Official (@iTDP_Official) October 8, 2022
– ఉత్తరాంధ్ర యువతకి జాబ్ క్యాలెండర్ ఇచ్చారా?
– ఉత్తరాంధ్ర ఉద్యోగస్తులకు సీపీఎస్ రద్దు చేశారా?
– ఉత్తరాంధ్రలో రోడ్లపై గుంతలు పూడ్చరా?
– ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాలకి నిధులు సాధించారా?
– రైల్వే జోన్ సంగతేంటి?
– విశాఖ ఉక్కుని ఎందుకు అమ్మేశారు?ఉత్తరాంధ్ర ద్రోహులెవరు @YSRCParty ?
— iTDP Official (@iTDP_Official) October 8, 2022
3 ఏళ్ళలో రాష్ట్రమంతా కనీసం ఒక్క ఇటుక కూడా పేర్చకుండా నేడు వికేంద్రీకరణ కోసం 3 రాజధానులు అంటూ ఫేక్ ప్రచారం చేస్తున్నారు..అదే నిజమైతే గుంటూరు , విశాఖ , కర్నూలు కాకుండా మిగతా జిల్లాల పరిస్థితి ఏంటి @YSRCParty ?
— iTDP Official (@iTDP_Official) October 8, 2022
విశాఖ నుండి జగన్ రెడ్డి వెనక్కి పంపించిన పెట్టుబడులు –
????అదానీ డేటా సెంటర్.
????లూలూ.
????ఫ్రాంక్లిన్ టెంపుల్టన్.
????ఐబీఎం.
????ఫింటెక్ వ్యాలీ.
????హెచ్ఎస్బీసీ.ఉత్తరాంధ్ర యువత 2 లక్షలకి పైగా ఉద్యోగాలు కోల్పోయినప్పుడు రాజీనామాలు ఎందుకు చేయలేదు ఫేక్ ఫెలోస్ @YSRCParty ?
— iTDP Official (@iTDP_Official) October 8, 2022
మీరు తప్పు చేయనప్పుడు అమరావతి రైతులని అడ్డుకోవడం ఎందుకు ? నిజంగా ఉత్తరాంధ్రని ఉద్ధరిస్తే ఎందుకంత భయం ? మీకు కనిపించని వినిపించని గోడుని రైతులు ప్రజలకి చెప్పుకుంటారు..వాళ్ళు రైతులో కాదో మీరు చేసింది మోసమో కాదో ప్రజలే నిర్ణయిస్తారు @YSRCParty..
— iTDP Official (@iTDP_Official) October 4, 2022
వైసీపీ కార్యకర్తలకు వివిధ ముసుగులేసి… వాళ్ళను మామూలు పబ్లిక్ గా జనం ముందుకు తెచ్చి… తనకు అనుకూల వాదనలను ప్రజల చేత ఒప్పించడానికి జగన్ రెడ్డి చాలా పెద్ద డ్రామాలు ఆడతాడు. గతంలో ప్రత్యేక హోదా గురించి ఇలాంటి డ్రామాలు ఆడించిన జగన్ రెడ్డి చివరికి హోదా సంగతి ఏం చేసాడో చూసాం. (1/2) pic.twitter.com/gQWX2bzuyb
— Telugu Desam Party (@JaiTDP) October 8, 2022
పాలకొండ – రాజాం రోడ్డు.. కనీసం గుంతలు పూడ్చలేరు 3 రాజధానులు కడతారంట ! pic.twitter.com/qPsriGJ4Ag
— iTDP Official (@iTDP_Official) October 8, 2022
ఐటీ మంత్రి @gudivadaamar నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఇది.. #EndOfYCP pic.twitter.com/dfeenqrSNE
— iTDP Official (@iTDP_Official) October 3, 2022
ప్రత్యేక హోదా ఏది @ysjagan ? #EndOfYCP pic.twitter.com/fzyAESOntc
— iTDP Official (@iTDP_Official) October 2, 2022