• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వైసీపీ ఎఫెక్ట్‌:  న‌లిగిపోతున్న నాలుగో సింహం.. కేంద్రం సీరియ‌స్‌

NA bureau by NA bureau
December 2, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
andhrapradesh map

andhrapradesh state

0
SHARES
594
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

వైసీపీ హ‌యాంలో నాలుగో సింహం (పోలీసులు) న‌లిగిపోతోందా?  కోర్టు మెట్లెక్క‌డం నుంచి న్యాయ‌మూర్తుల‌తో చీవాట్లు తిన‌డం వ‌ర‌కు, జాతీయ మ‌హిళా క‌మిష‌న్‌తో ఆక్షేప‌ణ నుంచి ఎస్సీ క‌మిష‌న్‌తో విచార‌ణ వ‌ర‌కు.. నాలుగో సింహం అగ‌చాట్లు ప‌డుతోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. అధికార పార్టీ నేత‌లు చెప్పిందే వేదంగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు చ‌ర‌మ‌గీతం పాడిన రాష్ట్ర హోం శాఖ‌.. నేడు కేంద్రం నుంచి కూడా న‌గుబాటు ఎదుర్కొంది. అనేక కేసుల్లో హైకోర్టు నుంచి అప‌వాదులు మోసింది. అదేస‌మ‌యంలో డీజీపీ, ఎస్పీ, ఐజీస్థాయి అధికారులు సైతం బోనులో నిల‌బ‌డి చేతులు క‌ట్టుకుని వివ‌రణ ఇవ్వాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

ఇక‌, ఇప్పుడు తాజాగా కేంద్ర హోం శాఖ కూడా సీరియ‌స్ అయింది. నాగార్జున సాగ‌ర్ వ‌ద్ద తెలంగాణ పోలింగ్ స‌మయంలో చేసిన ర‌చ్చ‌పై వివ‌ర‌ణ కోరుతూ.. హోం శాఖ డీజీపీకి లేఖ‌రాసింద‌ని పోలీసు వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక‌, కృష్ణారివ‌ర్ మేనేజ్‌మెంట్ బోర్డు కూడా.. పోలీసుల నిర్వాకాన్ని, ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాన్ని తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. త‌క్ష‌ణం వెళ్లిపోండి! అని ఆదేశాలు సైతం ఇచ్చింది. ఇదేస‌మ‌యంలో సీఆర్ పీఎఫ్ ద‌ళాల‌ను అప్ప‌టిక‌ప్పుడు రంగంలోకి దింపేసింది. ఏపీకి చెందిన సుమారు 1200 మంది పోలీసులు అక్కడ ఉన్నారు. తెలంగాణ పోలీసులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున ఉన్నారు. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం అర్ధ‌రాత్రి కృష్ణా బోర్డు అధికారులు సాగర్‌ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

ఇరు రాష్ట్రాలకు చెందిన ఐజీ స్థాయి అధికారులు పరిస్థితిని అంచనా వేశారు. గత రెండు రోజులుగా పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి సాగర్‌ వద్దే మకాం వేశారు. ఇప్పటికే సుమారు 4వేల క్యూసెక్కుల నీటిని ఏపీ విడుదల చేసింది. ప్రస్తుతం సాగర్‌లో 522 అడుగుల నీటిమట్టం ఉండగా.. మరో 12 అడుగులకు చేరితే డెడ్‌ స్టోరేజీకి చేరే అవకాశముందని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఇదిలావుంటే, ఏపీ పోలీసులపై నాగార్జునసాగర్‌ పీఎస్‌లో కేసు నమోదైంది.

ఎలాంటి అనుమతి లేకుండా డ్యామ్‌పైకి వచ్చి కుడి కాల్వకు నీటిని విడుదల చేశారంటూ తెలంగాణ ఎస్పీఎఫ్‌ పోలీసులు, తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారనని అందులో పేర్కొన్నారు. దీంతో ఏపీ పోలీసులు, ఆ రాష్ట్ర నీటి పారుదలశాఖ అధికారులపై నాగార్జునసాగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.  ఇలా.. ఒక రాష్ట్రానికి చెందిన పోలీసుల‌పై(భారీ సంఖ్య‌లో) పొరుగు రాష్ట్రంలో కేసులు న‌మోదు కావ‌డం ఇదే తొలిసార‌ని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ పాల‌న‌లో నాలుగో సింహం న‌లిగిపోతోంద‌ని రిటైర్డ్ అధికారులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.

Tags: AndhraAP Policenagarjuna sagarTelanganaYSRCP
Previous Post

హస్తానికి పెద్ద పీట వేసిన స్మార్ట్ పోల్ సర్వే

Next Post

బీఆర్ఎస్ : కేసీఆర్ టైం గయా !

Related Posts

Movies

అఫీషియ‌ల్‌.. ప్ర‌ముఖ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి..!

May 19, 2025
Andhra

నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్

May 19, 2025
Andhra

టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!

May 19, 2025
Movies

మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!

May 19, 2025
Andhra

విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!

May 19, 2025
Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Load More
Next Post
kcr, kavita

బీఆర్ఎస్ : కేసీఆర్ టైం గయా !

Latest News

  • అఫీషియ‌ల్‌.. ప్ర‌ముఖ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి..!
  • నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్
  • టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!
  • మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!
  • విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!
  • వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?
  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra