• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అమ‌రావ‌తిలో వైసీపీ నేత‌ల వీరంగం

NA bureau by NA bureau
March 31, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
amaravati ap capital

amaravati ap capital

0
SHARES
168
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

బీజేపీ,వైసీపీ ఒకటన్న అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అందుకే బీజేపీ MLC ఫలితం..విష్ణు కుమార్

మరి అది పోగొట్టుకోవడానికి ఏదో ఒకటి చేయాలి గదా

అదే స్టార్ట్ చేశారు ఈ రోజు

పక్కా ప్రణాళిక తో బీజేపీ సత్యకుమార్ పై దాడి

ప్రణాలిక BJYCP ది. no doubt pic.twitter.com/HXchzxNrnY

— Chandra Sekhar Puppala (@sekhar1312) March 31, 2023

అమరావతిలో వైసీపీ నేత‌లు వీరంగం వేశారు. అమ‌రావ‌తి రైతుల‌కు మ‌ద్దతిచ్చి.. త‌న‌దైన శైలిలో ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించిన‌ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కారుపై దాడికి తెగబడ్డారు. అద్దాలు ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలపైనా దాడులతో రెచ్చిపోయారు. రాజధాని రైతుల 12 వందల రోజుల సభలో స‌త్య‌కుమార్‌ పాల్గొన్నారు. అనంతరం ఆయ‌న తిరిగి వెళ్తున్న స‌మ‌యంలో ఆయ‌న‌ కారును వైసీపీ నేత‌లు అడ్డుకున్నారు. కారు అద్దాలు పగులగొట్టారు. దీంతో స్పందించిన బీజేపీ కార్య‌క‌ర్త‌లు.. దాడిని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు.

అయితే, వారిపైనా వైసీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసుల సమక్షంలోనే వైసీపీ నేత‌లు, కార్యకర్తలు రెచ్చిపోవడంతో..  సత్యకుమార్ భద్రతపై బీజేపీ నాయకులు ఆందోళన చెందారు. ఆయన్ను రక్షించుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. చాలాసేపటి తర్వాత అక్కడి నుంచి సత్యకుమార్‌ ముందుకు సాగిపోయారు. ఉద్దండరాయునిపాలెంలో మూడు రాజధానుల శిబిరం నిర్వహిస్తున్న వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరులే ఈ దాడికి దిగినట్లు బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు.

మేం కూడా సిద్ధ‌మే: స‌త్య‌కుమార్‌

సత్యకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. దాడిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భౌతికదాడులకు సిద్ధమని వైసీపీ నేత‌లు చెబితే తాము కూడా సిద్ధమేన‌ని అన్నారు. భౌతిక దాడులు చేసి భయపెట్టాలని వైసీపీ చూస్తోందని, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. తమ కార్యకర్తలపై దెబ్బ పడితే తామూ సమాధానం చెప్పగలమ‌న్నారు. పోలీసులు లేకుండా ఘర్షణకు రండి.. తేల్చుకుందాం.. అని సవాల్ చేశారు. కొందరు తప్పించుకున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారంటే.. దాడి ఉద్దేశపూర్వకంగానే జరిగిందని సత్యకుమార్ పేర్కొన్నారు.

అమరావతి ఉద్యమానికి మద్దతు పలికి వస్తున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై వైసీపీ గూండాల దాడిని ఖండిస్తున్నా. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై వైసీపీ మూకలు దాడులకు పాల్పడుతున్నాయి. అక్కడే ఉన్న పోలీసులు దుండగులను ఎందుకు అడ్డుకోలేదు? pic.twitter.com/oRJVfkZDbE

— N Chandrababu Naidu (@ncbn) March 31, 2023

పోలీసులు స‌హ‌క‌రించారు!

దాడులు చేయాలని ఎవరు చెప్పారో త్వరలోనే తేలుతుందని, ఇంత జరిగినా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. దాడికి దిగిన వైసీపీ కార్యకర్తలకు పోలీసులు సహకరించారని ఆరోపించారు. అధికార పార్టీకి తొత్తులుగా మారవద్దని పోలీసు అధికారులను కోరుతున్నాన్నారు. దాడికి ప్రయత్నించిన వారిపై డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలని సత్యకుమార్ కోరారు. దాడి ఘటనను జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

వైసిపి గుండాల్లార ఖబర్దార్ – బిజెపి ఆంధ్రప్రదేశ్ మహిళమోర్చ ఉపాధ్యక్షురాలు నాగలక్ష్మి

ఈ రోజు జాతీయ కార్యదర్శి y సత్యకుమార్ గారి పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తూ చట్టం వెంటనే శిక్షించకుంటే తీవ్రమైన ఉద్యమం చేయాల్సి వస్తుంది pic.twitter.com/JKyfkuOWxt

— Naga Lakshmi Sharma.Kari (@naga_kari) March 31, 2023

Tags: AmaravatiandhrapradeshAP CapitalBJPycpYSRCPసత్యకుమార్
Previous Post

‘బతుకమ్మ’ కొత్త పాట!

Next Post

అవంతి-అంబ‌టిల‌ను ఓ ఆట ఆడేసుకున్న నారా లోకేష్‌

Related Posts

Trending

జగన్ అప్పులపై ఆనం సంచలన వ్యాఖ్యలు

June 4, 2023
Top Stories

మ‌నోడే అయినా.. విమ‌ర్శిస్తే లాగేయ‌డ‌మే: వైసీపీ ఇంతే గురూ!

June 4, 2023
బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక అంశంపై జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చర్చిస్తున్న జనసేన అధ్యక్షులు శ్రీ 
@PawanKalyan
 గారు, పార్టీ పిఏసీ ఛైర్మన్ శ్రీ 
@mnadendla
 గారు, బిజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ 
@somuveerraju
 గారు, బిజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ 
@BJPMadhukarAP
 గారు.
Trending

టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ

June 4, 2023
Top Stories

ఆ స్థానంలో పవన్ 60 వేల మెజారిటీతో గెలుస్తారంటోన్న రఘురామ

June 4, 2023
Top Stories

జగన్ పాము వంటి వాడు… లోకేష్ ఫైర్

June 4, 2023
Trending

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

June 4, 2023
Load More
Next Post
nara lokesh

అవంతి-అంబ‌టిల‌ను ఓ ఆట ఆడేసుకున్న నారా లోకేష్‌

Latest News

  • జగన్ అప్పులపై ఆనం సంచలన వ్యాఖ్యలు
  • మ‌నోడే అయినా.. విమ‌ర్శిస్తే లాగేయ‌డ‌మే: వైసీపీ ఇంతే గురూ!
  • టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ
  • ఆ స్థానంలో పవన్ 60 వేల మెజారిటీతో గెలుస్తారంటోన్న రఘురామ
  • జగన్ పాము వంటి వాడు… లోకేష్ ఫైర్
  • చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?
  • ఒడిశా రైలు ప్రమాదంపై రాహుల్ రామకృష్ణ వివాదాస్పద వీడియో
  • పరదాల విషయంలో జగన్ బాటలోనే కేసీఆర్!
  • జగన్ పై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్
  • ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన
  • రాష్ట్రం విడిపోయి 9 ఏళ్లు.. చెప్పేందుకు ఏముంది …!
  • రాళ్లు, కోడిగుడ్ల‌తో టీడీపీని ఎలా ఓడిస్తావ్ జ‌గ‌నూ..!
  • ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో షాకింగ్ నిజమిది
  • NTR-శక పురుషునికి ‘డెట్రాయిట్’ శత జయంతి నీరాజనం!
  • ‘దేవుడి స్క్రిప్టు’ మాట బాబు కంటే జగన్ నే వెంటాడుతోందా?

Most Read

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

NTR-శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

ఏపీలో పెల్లుబుకుతున్న `అస‌హ‌న రాజ‌కీయం`.. రీజ‌నేంటి?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra