• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సుప్రీం ఎఫెక్ట్‌:  రెండు ప‌రిణామాల‌తో వైసీపీ ఉక్కిరిబిక్కిరి..!

NA bureau by NA bureau
November 20, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
jagan

jagan

0
SHARES
509
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

రెండు ప‌రిణామాలు వైసీపీని ఆ పార్టీ అధినేత, సీఎం జ‌గ‌న్‌ను ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తున్నాయి. ఒక‌టి.. అక్ర‌మ ఆస్తులు.. క్విడ్‌ప్రోకో కేసులో తాజాగా సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌కు సంబంధించిన 40 వేల కోట్ల కుంభ‌కోణం(సీబీఐ పేర్కొన్న‌ట్టు)లో క్విడ్ ప్రోకో జ‌ర‌గ‌లేద‌ని.. వైసీపీ నాయ‌కు లు చెబుతున్నారు. ముఖ్యంగా ఈకేసుల్లో ఏ2గా ఉన్న‌విజ‌య‌సాయిరెడ్డి అయితే, ఎదురు దాడి మామూలుగా చేయ‌లేదు.

కానీ, ఇప్పుడు ఈ కేసుల‌కు సంబంధించి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న హెటిరో సంస్థ‌.. త‌న‌ను ఈ కేసుల నుంచి విముక్తి క‌ల్పించాల‌ని కోరుతూ వేసిన పిటిష‌న్‌పై  విచారించిన సుప్రీంకోర్టు.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. క్విడ్ ప్రోకో జ‌రిగింద‌ని .. సుస్ప‌ష్టం చేస్తూ.. వ్యాఖ్యానించింది. ఇది నైతికంగా కంటే.. కూడా రాజ‌కీ యంగా జ‌గ‌న్‌కు, వైసీపీకి తీవ్ర విఘాతం క‌లిగించేలా ఉంద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ఎందుకంటే.. ఈ హెటిరో కేసును తీవ్రంగా ప‌రిగ‌ణించిన సుప్రీంకోర్టు దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రుపుతా మ‌ని పేర్కొంది. పైగా సీబీఐ వేసిన చార్జిషీటు కూడా బ‌లంగానే ఉంద‌ని పేర్కొంది. ఇదే జ‌రిగితే.. అప్పుడు ఏం జ‌రిగిందో నిముషాలు..గంట‌ల లెక్క‌ల్లో సుప్రీం వెల్ల‌డించే అవ‌కాశం ఉంది. ఇది వైసీపీకి రాజ‌కీయంగా ఎదుర్కొన‌డం ఇబ్బందిక‌ర ప‌రిణామమేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇక‌, మ‌రో కీల‌క కేసు.. మాజీ సీజేఐ, జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ వ‌ర్సెస్ సీఎం జ‌గ‌న్ కేసు. అప్ప‌ట్లో ప్ర‌ధాన న్యాయ మూర్తి రేసులో ఉన్న ఎన్వీర‌మ‌ణ‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ.. సీఎం జ‌గ‌న్ అప్ప‌టి ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి లేఖ సంధించారు. ఆ వెంట‌నే ఆ లేఖ‌ను ఆయ‌న మీడియా కు విడుద‌ల చేశారు. అయితే, ఈ లేఖ‌ను ప‌రిశీలించేందుకు అప్ప‌టి ప్ర‌ధాన న్యాయ‌మూర్తి విముఖ‌త ప్ర‌దర్శించారు.

కానీ, ఇలా సీఎం ఒక న్యాయ‌మూర్తిపై ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని ఢిల్లీ బార్ అసోసియేష‌న్ తీవ్రంగా స్పందిస్తూ.. కేసు వేసింది. దీనిని ఇప్పుడు విచార‌ణ‌కు స్వీకరిస్తున్న‌ట్టు సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. ఇది కూడా జ‌గ‌న్‌కు మురుసుతున్న మ‌రో ఉప‌ద్ర‌వంగానే ప‌రిశీల‌కులు చెబుతున్నారు.మ రి ఎన్నిక‌ల ముంగిట ఈ కేసులు విచార‌ణ‌కు వ‌స్తే.. ఏం జ‌రుగుతుందో ఎలా ఎదుర్కొంటా రో చూడాలి.

Tags: Jagansupreme courtys jagan
Previous Post

2024లో టీడీపీ గెలుపు రాష్ట్రానికి అవసరం !

Next Post

ఫార్ములా 1 రేసింగ్ లో తెలుగులో రాజకీయకుడి కొడుకు !!

Related Posts

Top Stories

అహంకారంతో విర్ర‌వీగితే శిక్ష త‌ప్ప‌దంటోన్న చంద్ర‌బాబు

December 3, 2023
DK Sivakumar in Karnataka
Top Stories

తండ్రీ కొడుకుల‌కు ప్రజలు బుద్ధి చెప్పారు: డీకే

December 3, 2023
Trending

రేపు సీఎల్పీ భేటీ..డిసెంబరు 6న ప్రమాణ స్వీకారం?

December 3, 2023
Telangana

సైబ‌రాబాద్‌-హైటెక్ సిటీ- రేవంత్ .. : నెటిజ‌న్ల టాక్ ఏంటంటే

December 3, 2023
Top Stories

రేవంత్‌కు లైన్ క్రియ‌ర్‌.. క‌ష్టం ఒప్పుకొన్న కీల‌క నేత‌లు!

December 3, 2023
Trending

రేవంత్ రెడ్డి ఘన విజయం…జై బాబు నినాదాలు

December 3, 2023
Load More
Next Post
Indian Racing League on the banks of Hussainsagar on Saturday

ఫార్ములా 1 రేసింగ్ లో తెలుగులో రాజకీయకుడి కొడుకు !!

Latest News

  • అహంకారంతో విర్ర‌వీగితే శిక్ష త‌ప్ప‌దంటోన్న చంద్ర‌బాబు
  • తండ్రీ కొడుకుల‌కు ప్రజలు బుద్ధి చెప్పారు: డీకే
  • రేపు సీఎల్పీ భేటీ..డిసెంబరు 6న ప్రమాణ స్వీకారం?
  • సైబ‌రాబాద్‌-హైటెక్ సిటీ- రేవంత్ .. : నెటిజ‌న్ల టాక్ ఏంటంటే
  • రేవంత్‌కు లైన్ క్రియ‌ర్‌.. క‌ష్టం ఒప్పుకొన్న కీల‌క నేత‌లు!
  • రేవంత్ రెడ్డి ఘన విజయం…జై బాబు నినాదాలు
  • కమ్మ వారితో వియ్యం.. షర్మిల కొడుకు రాజారెడ్డి లవ్ మ్యారేజ్
  • కాంగ్రెస్ ఆరోపణలు నిజమేనా ?
  • బోణీ కొట్టి కాంగ్రెస్.. 2 చోట్ల గెలుపు
  • భారీ లీడ్ లో కాంగ్రెస్…బీఆర్ఎస్ కు షాక్
  • గుళ్లు-గోపురాలు.. రిజ‌ల్ట్ కు ముందు బిజీబిజీ
  • `ఒక్క ఛాన్స్‌.. మిస్ చేసుకోవ‌ద్దు..`  నేత‌ల‌పై కాంగ్రెస్ సెంటిమెంట్ అస్త్రం!
  • ప‌ల్నాడు పౌరుషం.. రోడ్డు మ‌ధ్య‌లో గోడ క‌ట్టేశారు.. వెరీ ఇంట్ర‌స్టింగ్‌
  • వైసీపీ పై యుద్ధం: ఏపీలో కొత్త రాజ‌కీయ పార్టీ.. ఎవ‌రిదంటే!
  • గేమ్ స్టార్ట్ చేసిన కాంగ్రెస్

Most Read

ఉద్యోగులకు జగన్‌ షాక్‌!

కోడిక‌త్తి తో సాధించేదేముంది.. వ‌దిలేద్దామా..!

బడి పంతుళ్లపై జగన్‌ మార్కు క్రౌర్యం

సైబ‌రాబాద్‌-హైటెక్ సిటీ- రేవంత్ .. : నెటిజ‌న్ల టాక్ ఏంటంటే

రేవంత్‌కు లైన్ క్రియ‌ర్‌.. క‌ష్టం ఒప్పుకొన్న కీల‌క నేత‌లు!

రేవంత్ రెడ్డి ఘన విజయం…జై బాబు నినాదాలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra