వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు చేసే అరాచకాలు తరచుగా హిందు భక్తుల మనో భావాలు తీవ్రంగా కించపరుస్తున్నాయి.
గతంలో ఉత్తరాంధ్రలో ఏకంగా శ్రీరాముడి మూలవిరాట్టును ధ్వంసం చేశారు.
కొంతకాలం క్రితం శ్రీ నరసింహస్వామి వారి రథాన్ని తగలబెట్టారు
తిరుమలలో అన్ని ధరలు పెంచారు. ఇతర మతాల సిబ్బందిని నియమించారు.
బెజవాడ దుర్గమ్మ గుడిలో అన్నదానం నిలిపేశారు
అయినా వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలు ఇంకా ఆగలేదు.
మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉన్నాయి.
దేవుడి విగ్రహాలకు, గుళ్ళకు బులుగు పార్టీ రంగులు వేయడం చూసాం.. ఇప్పుడు ఏకంగా పార్టీ టెంట్ తాళ్ళు శివలింగానికి కట్టారు. ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్న ఈ పాపాత్ముల పాపం పండే రోజు త్వరలో…(1/2) pic.twitter.com/GiDihSnh8L
— Telugu Desam Party (@JaiTDP) September 25, 2022