• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బిగ్ బ్లాస్ట్ అంటూ వైసీపీ ట్వీట్‌.. రాత్రి 7 గంట‌ల‌కు ఏం జ‌ర‌గ‌నుంది?

admin by admin
February 18, 2025
in Andhra, Politics, Trending
0
0
SHARES
156
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీ రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. బిగ్ బ్లాస్ట్ అంటూ తాజాగా విప‌క్ష వైసీపీ త‌న అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా పెట్టిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. `ఈరోజు సాయంత్రం 7 గంటలకు బిగ్ బ్లాస్ట్.. గన్నవరం కేసు వెనుక అసలు నిజం బట్టబయలు అవుతుంది. ఒక‌ అతిపెద్ద ర‌హ‌స్యం బ‌ట్ట‌బ‌య‌లు కాబోతోంది` అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.

దీంతో ఈరోజు రాత్రి 7 గంట‌ల‌కు ఏం జ‌ర‌గ‌నుంది? వైసీపీ ఏం రివీల్ చేయ‌బోతుంది? అన్న చ‌ర్చ‌లు ఊపందుకున్నాయి. కాగా, గ‌న్న‌వ‌రం టీడీపీ ఆఫీసుపై జ‌రిగిన దాడి కేసులో ఫిర్యాదుదారుడు గా ఉన్న సత్య వర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడిన వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వ‌ల్ల‌భ‌నేని వంశీ అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. నిజానికి టీడీపీ ఆఫీసు దాడి కేసులో ముంద‌స్తు బెయిల్ తెచ్చుకున్న వంశీ.. స్వ‌యంగా వ‌చ్చి చిక్కుల్లో ప‌డ్డారు.

ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి కేస్ విత్ డ్రా చేయించారు. అయితే సత్యవర్ధన్ వంశీకి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చాడు. త‌న‌ను అప‌హ‌రించి బెదిరించి త‌ప్పుడు అఫిడవిట్ ఇచ్చేలా చేశారంటూ వంశీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు సత్యవర్ధన్. దాంతో పోలీసులు వంశీని అరెస్ట్ చేశారు. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ జైలులో ఉన్న వంశీ బెయిల్ కోసం తిప్ప‌లు ప‌డుతున్నారు. ఇక‌పోతే తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జైలులో వల్లభనేని వంశీతో ములాఖత్ అయ్యారు.

💣 BIG BLAST TODAY AT 7 PM!

The truth behind the Gannavaram case will be exposed. A major cover-up is about to be shattered!#TDPFakeNewsFactory#TruthWillPrevail

— YSR Congress Party (@YSRCParty) February 18, 2025

Tags: Andhra PradeshAP Newsap politicsGannavaram CaseTDPvallabhaneni vamsiVallabhaneni Vamsi Arrestys jaganYSRCP
Previous Post

వ‌ల్ల‌భ‌నేని వంశీ కి బెయిలా.. జైలా?

Next Post

ఏపీలో శాంతి భ‌ద్ర‌త‌లు లేవు: జగన్

Related Posts

Movies

హిట్ ప‌డినా ద‌క్క‌ని ఛాన్సులు.. పాయ‌ల్ ఎమోష‌న‌ల్‌!

April 1, 2025
Andhra

జైలుకైనా వెళ్తాం.. కేసుల‌కు భ‌య‌ప‌డం: పేర్ని నాని

April 1, 2025
Andhra

డాక్టర్ పద్మావతికి సుప్రీం కోర్టు వార్నింగ్

April 1, 2025
Movies

భారీ లాభాల్లో `మ్యాడ్ స్క్వేర్‌`.. 4 డేస్ క‌లెక్ష‌న్స్ ఇవే!

April 1, 2025
Andhra

లక్ష్మీ పార్వతికి హైకోర్టు షాక్!

April 1, 2025
Andhra

వ‌ర్మ మాస్ట‌ర్ ప్లాన్‌.. ఫూల్ అయిన వైసీపీ!

April 1, 2025
Load More
Next Post

ఏపీలో శాంతి భ‌ద్ర‌త‌లు లేవు: జగన్

Latest News

  • హిట్ ప‌డినా ద‌క్క‌ని ఛాన్సులు.. పాయ‌ల్ ఎమోష‌న‌ల్‌!
  • జైలుకైనా వెళ్తాం.. కేసుల‌కు భ‌య‌ప‌డం: పేర్ని నాని
  • డాక్టర్ పద్మావతికి సుప్రీం కోర్టు వార్నింగ్
  • భారీ లాభాల్లో `మ్యాడ్ స్క్వేర్‌`.. 4 డేస్ క‌లెక్ష‌న్స్ ఇవే!
  • లక్ష్మీ పార్వతికి హైకోర్టు షాక్!
  • వ‌ర్మ మాస్ట‌ర్ ప్లాన్‌.. ఫూల్ అయిన వైసీపీ!
  • పైలట్ గా మారిన వైసీపీ నేత‌.. వీడియో వైర‌ల్‌!
  • నేడు ముంబైకి కొడాలి నాని.. కార‌ణ‌మేంటి?
  • ఆ విష‌యంలో మోదీ, నేను సేమ్ టు సేమ్‌: హ‌రీష్ శంక‌ర్‌
  • షాకింగ్: రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో `సికందర్` హెచ్‌డీ ప్రింట్
  • హైదరాబాద్ వదిలేస్తామంటున్న సన్‌రైజర్స్
  • నేత‌ల‌కు `పొలిటిక‌ల్ ఉగాది .. నెటిజ‌న్ల సెటైర్లు!
  • ఇవేం మాటలు మల్లారెడ్డి?
  • భార‌త్ ఆలోచ‌న ప్ర‌పంచ‌మే ఆస‌క్తిగా చూస్తోంది: పీఎం మోదీ
  • తిరువూరులో టెన్ష‌న్.. టెన్ష‌న్‌.. ఏ క్ష‌ణంలో అయినా!?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra