వివేకాను భాస్కర్‌రెడ్డి వ్యతిరేకించేవారని ప్రతాప్ రెడ్డి చెప్పారు. తన దగ్గరకు వచ్చి గోడు వినిపించుకునే వారి సమస్యలను వివేకా పరిష్కరించేవారని, వివేకాకు మంచి పేరు రావడంతో వారిద్దరూ అసూయ పడేవారని వెల్లడించారు. చివరికి శత్రువులు కూడా వివేకాను గౌరవించేవారని, కానీ, వారిద్దరూ ద్వేషించేవారని అన్నారు. 2019 ఎన్నికల్లో కడప టికెట్ విజయమ్మకు లేదా షర్మిలకు ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం వివేకాకు ఉండేదని, జమ్మలమడుగు శాసనసభ నియోజకవర్గానికి అవినాశ్ రెడ్డ పేరును సూచించారని గుర్తు చేసుకున్నారు.
వివేకా మర్డర్ జరిగిన రోజు అక్కడ పరిస్థితి చూసి ఏదో తేడా ఉందని గుర్తించానని, వివేకా గుండెపోటుతో మరణించలేదని తనకు అర్థమైందని చెప్పారు. కానీ, అప్పటికే ఆయన గుండెపోటుతో మరణించినట్టు అవినాశ్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ప్రచారం చేయడంతో తన అభిప్రాయాన్ని ఎవరికీ చెప్పలేదని అన్నారు. వివేకాది హత్య అని తెలిసినా గుండెపోటుగా చిత్రీకరించేందుకు ఆధారాలను ధ్వంసం చేయడం తనకు నచ్చలేదని అన్నారు.
శివశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి కలిసి ఆధారాలను ధ్వంసం చేశారని, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి పదేపదే బెడ్రూముకు, బయటకు తిరుగుతూ కనిపించారని అన్నారు. వివేకా గుండెపోటుతో మరణించారన్న సిద్ధాంతాన్ని మనోహర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి తెరపైకి ఎందుకు తెచ్చారన్న సంగతి తనకు అర్థం కాలేదన్నారు. 2017 ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేసిన వివేకాను భాస్కర్‌రెడ్డి, అవినాశ్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి కలిసి ఓడించారని చెప్పారు.