• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

భీమ్లా నాయక్ వివాదంలోకి కేసీఆర్ నూ లాగారుగా

admin by admin
February 26, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
255
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ప్రస్తుతం ఏపీలో భీమ్లా నాయక్ చిత్రం రాజకీయ, సినీవర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఓ పక్క భీమ్లా నాయక్ హిట్ టాక్ తో దూసుకుపోతూ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. మరోపక్క సినిమా టికెట్ల రేట్ల పేరుతో పవన్ ను జగన్ టార్గెట్ చేశారని విపక్ష నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంలోకి తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంట్రీ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఏపీలో భీమ్లా నాయక్ సినిమా స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలకు అనుమతిని జగన్ సర్కార్ ఇవ్వని సంగతి తెలిసిందే. అదే సమయంలో తెలంగాణలో ఆ సినిమాకు అదనపు షోలకు అనుమతులివ్వడంతో పాటు టికెట్ రేట్లను 15 రోజుల పాటు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. ఈ క్రమంలోనే కేసీఆర్ పై పవన్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తూ. ఈ నేపథ్యంలోనే విజయవాడలోని కృష్ణలంకలో సీఎం కేసీఆర్, పవన్ కళ్యాణ్, దివంగత వంగవీటి మోహనరంగ, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, జనసేన నేత నాదెండ్ల మనోహర్ లఫొటోలతో భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు పవన్ ఫ్యాన్స్.  కేసీఆర్‌ను ఉద్దేశించి హ్యాట్సాఫ్ సీఎం సర్ అంటూ ఫ్లెక్సీపై రాశారు.

అయితే, ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు…ఆ ఫ్లెక్సీని కార్పొరేషన్ సిబ్బందితో తొలగించారు. దీంతో, ఈ ఫ్లెక్సీ తొలగింపు వ్యవహారం విజయవాడలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఫ్లెక్సీని కక్ష సాధింపు చర్యగా తొలగించారని, వైసీపీ నాయకులు కట్టిన ఫ్లెక్సీలు రోడ్డుకి అడ్డంగా ఉన్నా పట్టించుకోవడం లేదని జనసేన నేతలు అంటున్నారు. అడ్డుగా ఉంటే అన్ని ఫ్లెక్సీలు తొలగించాలని పవన్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

Tags: bheemla nayak moviecm kcrflexi removed in vijayawadahero pawan kalyanpawan and kcr flexi
Previous Post

అవినాశ్ రెడ్డిపై సొంత పెదనాన్న షాకింగ్ కామెంట్లు

Next Post

‘భీమ్లా’కు మద్దతుగా మోడీకి ఆర్ఆర్ఆర్ లేఖ…వైరల్

Related Posts

Movies

మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!

May 19, 2025
Andhra

విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!

May 19, 2025
Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Andhra

మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?

May 18, 2025
Andhra

కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత

May 18, 2025
Movies

వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?

May 18, 2025
Load More
Next Post

'భీమ్లా'కు మద్దతుగా మోడీకి ఆర్ఆర్ఆర్ లేఖ...వైరల్

Please login to join discussion

Latest News

  • మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!
  • విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!
  • వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?
  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra