• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వైసీపీ ఎమ్మెల్యే బర్త్ డే..అర్ధ‌రాత్రి హైవేపై హంగామా!

admin by admin
October 21, 2023
in Andhra, Politics, Trending
0
0
SHARES
162
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఆయ‌న టీడీపీ త‌ర‌ఫున గెలిచి.. త‌ర్వాత జ‌గ‌న్‌కు జైకొట్టిన ఎమ్మెల్యే. సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర మార్కులు వేయించుకునేందుకు త‌ర‌చుగా చంద్ర‌బాబు కుటుంబంపై అవాకులు, చ‌వాకులు పేలే యువ నాయ‌కుడు. ఆయ‌నే గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ. అయితే.. ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా.. అనుచ‌రులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. నానా ర‌చ్చ చేశారు. అత్యంత ర‌ద్దీగా ఉండే.. గ‌న్న‌వ‌రం హైవేపై అర్ధ‌రాత్రి అట‌కాయించి.. మ‌రీ కేక్ క‌ట్ చేశారు. వంద‌ల మంది అభిమానులు.. పుట్టిన రోజు పేరుతో హంగామా సృష్టించారు.

ప్ర‌ధాన‌ రహదారిపై టేబుల్ పెట్టి కేక్ కటింగ్ చేసి.. బాణ సంచాలు కాలుస్తూ రెచ్చిపోయారు. రోడ్డుపై వెళ్తున్న వాహనాలను సైతం అడ్డుకుని వంశీ అనుచరులు రెచ్చిపోయారు. ఇక‌, ఈ బాణా సంచా థాటికి దట్టమైన పొగతో గన్నవరం జాతీయ రహదారి నిండిపోయింది. చుట్టుప‌క్కల ఉన్న ఇళ్ల‌లో మంచి నిద్ర‌లో ఉన్న‌వారు.. భూకంపం ఏమైనా వ‌చ్చిందా అని ఉలిక్కి ప‌డి నిద్ర లేచారు. వాస్త‌వానికి రాష్ట్ర వ్యాప్తంగా 114వ సెక్ష‌న్ అమ‌ల్లో ఉంది.

పైగా.. రాత్రి 11 గంట‌ల నుంచి తెల్ల‌వారు జామున 4గంట‌ల వ‌ర‌కు పోలీసు యాక్ట్ 30 ఆటోమేటిక్‌గానే అమ‌ల్లో ఉంటుంది. ఈ స‌మ‌యంలో న‌లుగురు గుమిగూడ‌డ‌డం త‌ప్పు. ఇక‌, ఇలాంటి హంగామా చేయ‌డం అస‌లే నేరం. అయిన‌ప్ప‌టికీ.. హైవేపై ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్యవహరించారు. త‌మ‌కేమీ తెలియ‌ద‌న్న‌ట్టు చూసి కూడా చూడ‌న‌ట్టే వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, వంశీ అభిమానుల హంగామాతో రెండు కిలో మీట‌ర్ల మేర వాహ‌నాలు నిలిచిపోయాయి. ఇదీ.. వైసీపీ హ‌యాం.. అంటే.. అని ఈ హంగామాతో నిద్ర పోగొట్టుకున్న‌వారు.. చేసిన గుస‌గుస‌

Tags: birth day celebrationscake cuttinghigh wayvallabhaneni vamsi
Previous Post

మ‌ళ్లీ బేబీ కాంబో.. కానీ చిన్న ట్విస్టుతో

Next Post

23న లోకేష్, పవన్ భేటీ..పవన్ కీలక వ్యాఖ్యలు

Related Posts

India

గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!

June 12, 2025
India

బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం

June 12, 2025
Andhra

ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

June 11, 2025
Andhra

`సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?

June 11, 2025
Andhra

పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌

June 11, 2025
Andhra

కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌

June 11, 2025
Load More
Next Post

23న లోకేష్, పవన్ భేటీ..పవన్ కీలక వ్యాఖ్యలు

Latest News

  • గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!
  • బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం
  • ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
  • `సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?
  • పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌
  • కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌
  • వ‌ర్మ శాంతించ‌ట్లేదు.. స‌ర్కారు ఛాన్సివ్వ‌ట్లేదు ..!
  • లడ్డు గొడవ.. అసలది నెయ్యే కాదట
  • ఇంతకూ జర్నలిస్టు కృష్ణంరాజు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
  • నేను లేకుంటే ట్రంప్ ఓడేవారు.. మస్క్ సంచలనం
  • ముద్రగడకు క్యాన్స‌ర్‌.. ట్రీట్మెంట్ అందించని కుమారుడు.. కూతురు ఆవేద‌న‌!
  • `వెన్నుపోటు దినం` స‌రే.. మ‌రి వారెక్క‌డ జ‌గ‌న్‌..?
  • ఆ జడ్జికి షాకిచ్చేందుకు కేంద్రం రెడీ
  • పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం
  • పోలీసుల‌పై రుబాబు.. అంబ‌టి కి బిగ్ షాక్‌!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra