• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఒక వైసీపీ నేత మనోగతం: ఎమ్మెల్యేను ఎందుకయ్యానా అని బాధపడుతున్నా…

admin by admin
January 10, 2023
in Andhra, Politics, Top Stories
0
vasantha krishna prasad

vasantha krishna prasad

0
SHARES
147
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు ఒకప్పటిలా లేవని… ఎన్నో మార్పులు వచ్చాయని.. ఆ మార్పుల బట్టి తాను మారకపోవడంతో పాతతరం నాయకుడిలా మిగిలిపోయాయని అంటూ ఆయన ‘ఎమ్మెల్యేను ఎందుకయ్యానా?’ అని ఒక్కోసారి బాధ కలుగుతుందని అన్నారు. 55 ఏళ్లుగా తమ కుటుంబం రాజకీయాల్లో ఉందని… తాను పుట్టినప్పటి నుంచి తన తండ్రి రాజకీయాల్లో ఉన్నారని చెప్పిన ఆయన.. అనేక ఇతర అంశాలనూ ప్రస్తావించారు. సాధారణ ప్రజలకు సాయం చేయలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

పది మంది రౌడీలను వెంటేసుకుని తిరిగితేనే ఇప్పుడు నాయకుడు అంటున్నారు.. నేను ఆ పని చేయలేను, రౌడీలను వెంటేసుకుని తిరగడం చేతకాకే పాతతరం నాయకుడిగా మిగిలిపోయాను అన్నారాయన. గత మూడున్నరేళ్ల కాలంలో తాను ఎవరిపైనా అక్రమంగా కేసులు పెట్టించలేదని ఆయన చెప్పారు.

కాగా వైసీపీ నుంచి గెలిచిన వసంత కృష్ణప్రసాద్ ఇటీవలే తమ పార్టీ తీరును తప్పు పట్టారు. గుంటూరులో ఎన్ఆర్ఐలు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముగ్గురు మరణించిన ఘటన తరువాత ఆ కార్యక్రమం నిర్వహించిన ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్‌పై వైసీపీ నేతలు మాటల దాడి చేయడాన్ని కృష్ణప్రసాద్ తప్పుపట్టారు. సాయం చేస్తున్న ఎన్ఆర్ఐలను బెదిరించి కేసులు పెట్టడం కరెక్ట్ కాదన్నారు. రాజకీయంగా వారు వేరే పార్టీలకు దగ్గరగా ఉన్నంతమాత్రాన వారిపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం సరికాదని కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు.

కాగా, మైలవరంలో గత కొంతకాలంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు మంత్రి జోగి రమేశ్ వర్గీయులకు మధ్య వివాదం నడుస్తోంది. మంత్రి తనకు నియోజకవర్గంలో సమస్యలు సృష్టిస్తున్నారని.. ఆయన ఓ వర్గాన్ని తయారుచేసుకుని తనకు ఇబ్బందులు కలిగిస్తున్నారని వసంత ఆరోపిస్తున్నారు. ఇటీవల ఆ జిల్లా ఇంచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా ఆయన ఫిర్యాదుచేశారు. అంతేకాదు.. వసంత, జోగిల పంచాయతీ సీఎం జగన్ వద్దకు కూడా వెళ్లింది. అయినా.. అక్కడ సమస్య మాత్రం చల్లారలేదు. ఈ నేపథ్యంలోనే వసంత కృష్ణప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. పది మంది రౌడీలను వెంటేసుకుని తిరగడం అనేది ఆయన జోగి రమేశ్‌ను ఉద్దేశించి అన్నారని చెప్తున్నారు.

Tags: inner feelingregretvasantha krishna prasadycp mla
Previous Post

అది నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న ధర్మాన

Next Post

బాబుతో ‘బాబా’ మాట్లాడింది ఇదేనా?

Related Posts

avinash reddy
Andhra

షాక్: అవినాశ్ బెయిల్ విచారణ వేళ సీబీఐ నోట ‘రహస్య సాక్షి’ మాట

May 28, 2023
ys vivekananda reddy murder case
Andhra

వివేకానంద హ‌త్య కేసులో జ‌గ‌నే ఏ1 :  చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

May 28, 2023
mahasena rajesh
Andhra

మహానాడు : రెచ్చిపోయిన మహాసేన రాజేష్, పవర్ ఫుల్ స్పీచ్

May 27, 2023
anam venkataramana
Andhra

వివేకా కేసు : అవినాష్ ను దాటి జగన్ ను కమ్మేసింది- ఆనం సంచలన వ్యాఖ్యలు !

May 27, 2023
mahanadu2023 tdp
Andhra

`నింగి ఒంగిందా.. నేల ఈనిందా..` అన్న‌గారి డైలాగ్ రిపీట్‌..

May 27, 2023
Trending

అవినాష్ బెయిల్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు

May 27, 2023
Load More
Next Post
rajinikanth meets chandrababu in hyderabad

బాబుతో ‘బాబా’ మాట్లాడింది ఇదేనా?

Latest News

  • శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!
  • షాక్: అవినాశ్ బెయిల్ విచారణ వేళ సీబీఐ నోట ‘రహస్య సాక్షి’ మాట
  • బహ్రెయిన్ లో ‘ఎన్టీఆర్’ శత జయంతి వేడుక!
  • వివేకానంద హ‌త్య కేసులో జ‌గ‌నే ఏ1 :  చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
  • మహానాడు : రెచ్చిపోయిన మహాసేన రాజేష్, పవర్ ఫుల్ స్పీచ్
  • వివేకా కేసు : అవినాష్ ను దాటి జగన్ ను కమ్మేసింది- ఆనం సంచలన వ్యాఖ్యలు !
  • `నింగి ఒంగిందా.. నేల ఈనిందా..` అన్న‌గారి డైలాగ్ రిపీట్‌..
  • అవినాష్ బెయిల్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు
  • ‘ఎలక్ట్రిక్’ సైకిల్ తో వైసీపీని తొక్కేస్తాం: చంద్రబాబు
  • జగన్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోందా?
  • మ‌హానాడు రూపంలో తెలుగువారికి మ‌హా పండుగ‌!
  • ఎన్టీఆర్ పుట్టిన రోజు.. మ‌హానాడు గా ఎలా మారింది?
  • తాడేపల్లి ఇంటి చుట్టూ పేదలకు ఇళ్లు ఇవ్వరెందుకు జగన్?
  • హైకోర్టులో తర్జనభర్జనలు…అవినాష్ రెడ్డికి షాక్
  • ఆర్-5 జోన్ లో హై టెన్షన్…భగ్గుమన్న అమరావతి!

Most Read

సాఫ్ట్ వేర్ : 4 నెల‌లు.. 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు.. ఫ‌ట్‌!

రివెంజ్ కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసి సినిమా తీయటం ఎందుకు?

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

NRI TDP USA-న్యూయార్క్`టైమ్ స్కేర్‌`లో రోజంతా ‘అన్న‌ ఎన్టీఆర్’ ప్ర‌క‌ట‌న‌!

ఏపీ సీఎం బిగ్ మిస్టేక్.. 10 వేల కోట్ల కోసం..

ఎమ్మెల్సీ ‘మధు తాత’ కి ఘన సన్మానం!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra