• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వైసీపీ ఎమ్మెల్యేకు షాక్‌..

మ‌న రాజ‌ధాని ఏది స‌ర్‌.. సామాన్యుడి ప్ర‌శ్న‌..  వైసీపీ ఎమ్మెల్యే ఏం చెప్పారంటే!

NA bureau by NA bureau
April 14, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
andhrapradesh map

andhrapradesh state

0
SHARES
187
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

వైసీపీ ఎమ్మెల్యేల‌ను సీఎం జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లో ఉండాల‌ని అంటారు.. ఆయ‌న చెప్పిన మాట‌.. చేస్తున్న హెచ్చ‌రిక‌లు (టికెట్ ఇవ్వ‌డంపై).. కార‌ణం ఏదైనా.. నేత‌లు ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటున్నారు. కానీ, ఎప్ప‌టిక‌ప్పుడు.. ఎమ్మెల్యేల‌కు చేదు అనుభ‌వాలు అవుతూనే ఉన్నాయి. మంత్రులు అని కూడా చూడకుండా ప్రజలు నిలదీస్తూనే ఉన్నారు. వారికి సమాధానం చెప్పలేక వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే వెనుదిరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.

ప్ర‌ధానంగా ఉమ్మ‌డి కృష్నా, గుంటూరు జిల్లాల్లో అయితే.. రాజ‌ధానిపై ప్ర‌జ‌ల నుంచి ప్ర‌శ్న‌లు ఎదురవుతు న్నాయి. తాజాగా.. కీల‌క‌మైన ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం నందిగామ‌లో వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జ‌గ‌న్ మోహ‌న్ రావు.. `గడపగడపకు మన ప్రభుత్వం` కార్యక్రమం  నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా స్థానికులు ఆయ‌న‌ను రాజ‌ధానిపై నిల‌దీశారు. కొడవటికల్లి గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే  ఓ వ్యక్తి  ఇంటికి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఇంటి య‌జ‌మానికి, ఎమ్మెల్యేకు మ‌ధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

య‌జ‌మాని:  మన రాజధాని ఏది స‌ర్‌?

ఎమ్మెల్యే: మన రాజధాని ఒక‌టి కాదు మూడు కదా ! మీకు తెలియ‌దా?

య‌జ‌మాని:  నాకు తెలియదు స‌ర్ అందుకే అడిగా

ఎమ్మెల్యే: తెలియకపోతే వదిలేసేయండి వాద‌న మాత్రం చేయొద్దు

య‌జ‌మాని:  ఒకే రాజ‌ధాని ఉంటుంద‌ని ఎన్నిక‌ల‌కు ముందు చెప్పారు. దీంతో మేం ఇల్లు కొనుక్కున్నాం. ఇప్పుడు మూడు రాజ‌ధానులు అంటున్నారు ఇదే పాల‌న స‌ర్‌

ఎమ్మెల్యే:  ఎక్కువ‌తక్కువ మాట‌లు వ‌ద్దు.

య‌జ‌మాని:  సుబాబుల్ మద్దతు ధర కల్పిస్తామని పాదయాత్ర చేశారు కదా ఏమైంది

ఎమ్మెల్యే: మీరు అస‌లు ఓటు వేశారా

య‌జ‌మాని: ఏం.. వేయకపోతే మా దగ్గరికి ఎందుకు వచ్చావు

కొస‌మెరుపు.. వాగ్వాదం పెరుగుతుండ‌డంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువుని పంపించి వేశారు.

మన రాజధాని ఏది సర్? వైసీపీ ఎమ్మెల్యేకు షాక్..!#YSRCPMLA #AndhraPradesh #ApCapital #AmaravatiCapital #VizagCapital #YSRCP #cmjagan #ysrcp #metanewstelugu pic.twitter.com/MIFhL4dmtz

— Meta News Telugu Live (@metanewstelugu) April 14, 2023

Tags: AmaravatiandhrapradeshAP Capitalycp mlaYSRCP
Previous Post

నీకు మ‌న‌సెలా వ‌చ్చింది జ‌గ‌న్‌…

Next Post

బాబు గారు పంచ్ వైరల్ అయిపోయింది

Related Posts

Around The World

ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!

May 17, 2025
Andhra

ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!

May 17, 2025
Around The World

భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!

May 17, 2025
Andhra

ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు

May 17, 2025
Politics

కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!

May 17, 2025
Andhra

మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు

May 17, 2025
Load More
Next Post
selfie challange

బాబు గారు పంచ్ వైరల్ అయిపోయింది

Latest News

  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
  • కొండా సురేఖ కామెంట్స్..కేటీఆర్ కాంప్లిమెంట్స్
  • ఫ్యాక్ట్ చెక్‌.. చంద్ర‌బాబు-లోకేష్ కోసం రూ. 176 కోట్ల‌తో హెలికాప్ట‌ర్ నిజ‌మేనా?
  • పాక్ అణుకేంద్రాలపై కీలక అప్డేట్
  • లిక్క‌ర్ బ్రాండ్‌కి బాల‌య్య ప్ర‌మోష‌న్‌.. నెటిజ‌న్లు ఫైర్‌..!
  • నాజూకు న‌డుముతో న‌భా క్రేజీ పోజులు.. ప‌ట్టించుకునే వారేరి..?
  • ఆ స్టార్ హీరోకు విల‌న్‌గా రాజ‌శేఖ‌ర్.. కేక పెట్టిస్తున్న కాంబినేష‌న్‌..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra