• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కర్నూలులో ముద్దు పెట్టబోయిన భర్తకు భార్య షాక్

admin by admin
July 23, 2023
in India, Top Stories
0
0
SHARES
129
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

భార్యాభర్తలన్న తర్వాత చిర్రుబుర్రులాడుకోవడం…గొడవ పడడం సహజం…కొన్ని గొడవలు నిమిషాల్లో ముగిస్తే..మరికొన్ని రోజులలో సద్దుమణుగుతుంటాయి. అయితే, ఇద్దరిలో ఎవరో ఒకరు చొరవ తీసుకొని…ఒక అడుగు వెనక్కి వేస్తేనే ఆలుమగల పంచాయతీ ముగిసేది. భార్య కోపాన్ని భర్త..భర్త అలకను తీర్చేందుకు భార్య నానా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా అనుకొనే పిచ్చకోపంతో ఉన్న తన భార్యను కూల్ చేద్దామని ఓ భర్త ఆమెను ముద్దుపెట్టుకోబోయాడు. అయితే, అప్పటికే కోపం నషాళానికి అంటిన భార్య చేసిన పని షాకింగ్ గా మారింది. తన కోపాన్ని చల్లార్చేందుకు లిప్ కిస్ ఇవ్వబోయిన భర్త నాలుకను భార్య కొరికిన ఘటన ఏపీలో సంచలనం రేపింది.

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం గుట్టతండాలో గుంటూరు జిల్లాకు చెందిన తారాచంద్ నాయక్, తుగ్గలి మండలానికి చెందిన పుష్పవతి నివాసం ఉంటున్నారు. 2015లో ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఇద్దరు సంతానం. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయి. తాజాగా మరోమారు గొడవ పడడంతో భార్య పుష్పవతికి ముద్దిచ్చి బుజ్జగిద్దామనుకున్నాడు తారా చంద్.

అప్పటికే భర్తపై కస్సుమంటున్న పుష్పవతి..బలవంతంగా ముద్దు పెట్టుకోబోయిన భర్తకు షాకిచ్చింది. తగ్గేదేలే అన్నరీతిలో ఫ్రెంచ్ కిస్ ఇవ్వబోయిన భర్త నాలుకను కొరికేసింది. దీంతో, తారాచంద్ ఉరుకులు పరుగుల మీద ఆసుపత్రికి పరిగెట్టాడు. మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తారా చంద్ ను తరలించారు వైద్యులు. తన భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని తారచంద్ ఆరోపించాడు. ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. బలవంతంగా ముద్దుపెట్టుకోవాలని ప్రయత్నించడంతోనే కొరికానని పుష్ప చెబుతోంది. దీంతో, భర్త తారాచంద్ పై పుష్పవతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, ఈ ఘటనపై సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఇకపై భార్యకు ముద్దిచ్చే ముందు మూడు సార్లు ఆలోచించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముద్దంటే చేదే…అంటూ పాడుకుంటున్నారు.

Tags: brawlHusbandtongueWife
Previous Post

ఆర్ 5 జోన్ పై సస్పెన్స్

Next Post

అడ్డంగా ఇరుక్కున్న సజ్జల రెడ్డి, భారతి – సునీత షాక్

Related Posts

Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
India

హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు

June 19, 2025
Andhra

ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?

June 19, 2025
India

టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు

June 18, 2025
Load More
Next Post
జగన్, వైఎస్ భారతి

అడ్డంగా ఇరుక్కున్న సజ్జల రెడ్డి, భారతి - సునీత షాక్

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra