• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

శ్రీ మహాగణపతి గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే

ప్రథమ పూజ్యుడిని పూజిస్తే అన్నీ శుభాలే

admin by admin
March 9, 2021
in Around The World, India
0
Lord Ganesha

Sree Lord Ganesh

0
SHARES
122
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

వినాయకుడు దేవుల్లోనే అత్యంత ప్రాచుర్యం పొందిన దేవుడు. దీనికి కారణం… హిందువులు ఏ పూజ చేసినా ముందు గణపతి పూజ తర్వాతనే ఇతర పూజలు చేస్తారు. అందుకే ఎలాంటి సంప్రదాయం పాటించేవారైనా శ్రీ మహా గణపతిని తప్పకుండా ఆరాధిస్తారు.

వినాయకునకు సిద్ధి, బుద్ధి అనేవారు భార్యలు. అందుకే వినాయకుడు ఉన్నచోట సకల కార్యాలూ సిద్ధిస్తాయి. జ్ఙానం వికసిస్తుంది. అందువలన ఏ పనైనా – పూజ కాని, పెళ్ళి కాని, గృహప్రవేశం గాని, ప్రారంభోత్సవం గాని, రచనారంభం గాని, పరీక్ష గాని, ఉద్యోగం గాని – వినాయకుని పూజతోనే మొదలవుతుంది. ముఖ్యంగా జ్యోతిష్యులకూ, రచయితలకూ వినాయకుడు నిత్యారాధ్య దేవుడు.

మహాభారతం ప్రతి అక్షరమూ గణపతి విరచితమే

వ్యాసమహాభారతం చెప్పింది వ్యాసుడే అయినా రాసింది గణపతి. వేద వ్యాసుడు  పంచమవేదమైన మహాభారతంను రాయడానికి పూనుకున్నారు. తాను చెప్తూ ఉంటే వ్రాయగల సమర్ధునికోసం గణపతిని ప్రార్థించాడు. గణపతి ఒక నియమాన్ని విధించాడు – వ్యాసుడు ఎక్కడా ఆపకుండా చెప్పాలి. అలా చెబితే తానే రాస్తాను అన్నారు. ఒప్పుకొన్న వ్యాసుడు కూడా ఒక నియమం విధించాడు – తాను చెప్పినదానిని పూర్తిగా అర్ధం చేసుకొన్న తర్వాతే  గణపతి రాయాలి అన్నాడు. అలా ఒప్పందం ప్రకారం భారత కథా రచన సాగింది. మధ్యలో కలం విరిగిపోతే తన దంతాన్నే ఘంటంగా గణపతి వినియోగించాడు. అంతటి మహానుభావుల సమర్పణ గనుకనే మహాభారతం అనన్య మహాకావ్యమైనది.

ప్రతిరోజు ఈ మంత్రం చదివితే విజయమే

ప్రతిరోజు ఉదయం గణపతి మంత్రం 11 సార్లు లేదా 21 సార్లు స్మరించి రోజు మొదలుపెడితే జీవితం ఫలవంతం అవుతుంది. ఆ ఆది పూజ గ్రహీతుడు సర్వ విఘ్నాలను పోగొడతారు. ఆ మంత్రం ‘‘ఓం గం గణపతయే నమ:‘‘

ఏడాదికి రెండు సార్లు గణపతి పండుగలు వస్తాయి.

  1. బాధ్రపద శుద్ధ చతుర్ధి నాడు (ఆగస్టు / సెప్టెంబరు నెలలలో) వచ్చే వినాయకచవితి
  2. మాఘ కృష్ణ చతుర్ధి నాడు (జనవరి / ఫిబ్రవరి నెలలలో) వచ్చే వినాయక జయంతి.
Tags: Ganapathi devuduSree Lord GaneshSree Maha GanapatiVinayaka chavitiVinayakudu
Previous Post

జ‌గ‌న్… మ‌రో కంటితుడుపు చర్య…పీఎం అప్పాయింట్‌మెంట్ కావాల‌ట‌!!

Next Post

విశాఖ ఉక్కుపై జగన్ వి పిరికి లేఖలు…మండిపడ్డ లోకేష్

Related Posts

Trending

ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో షాకింగ్ నిజమిది

June 3, 2023
president biden
Around The World

బైడెన్ కు వణుకు పుట్టించి.. చివర్లో రిలీఫ్ ఇచ్చిన సెనేట్

June 2, 2023
kcr and babu
Politics

చంద్ర‌బాబు రికార్డును కేసీఆర్ తిర‌గ‌రాస్తున్నారట

June 1, 2023
Around The World

రాహుల్ గాంధీ ‘స్టాన్ ఫోర్డ్’ యూనివర్సిటీ పర్యటన – ఫోటో గాల్లరీ

June 1, 2023
Andhra

దేశం కంచుకోటలో ‘కన్నాలక్ష్మీనారాయణ’ పాగా!

May 31, 2023
India

16 ఏళ్ల అమ్మాయిపై ప్రేమికుడి క‌ర్క‌శం…34 సార్లు

May 30, 2023
Load More
Next Post

విశాఖ ఉక్కుపై జగన్ వి పిరికి లేఖలు...మండిపడ్డ లోకేష్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఉద్యోగులపై జగన్ కుట్ర బయటపెట్టిన పట్టాభి
  • సీఐడీ విచారణలో శైలజా కిరణ్ ఏం చెప్పారు?
  • షాతో భేటీపై వైసీపీకి చంద్ర‌బాబు షాకింగ్ రిప్ల‌య్
  • సందడిగా జరిగిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ 5వ స్నాతకోత్సవం!
  • తాడేప‌ల్లికే ప‌రిమిత‌మైన పౌర్ణ‌మి సంద‌డి..!
  • నారా లోకేష్ మంగళగిరి లో రెండవ క్రీడా మైదానం ఏర్పాటు
  • ఆనంపై దాడి…జగన్ కు లోకేష్ డెడ్లీ వార్నింగ్
  • వైసీపీ మూకలను తరిమికొట్టిన ఆనం రమణారెడ్డి…వైరల్
  • టీడీపీ, బీజేపీల పొత్తుపై తేల్చేసిన బండి సంజయ్
  • టీడీపీ ఎమ్మెల్యే డోలా అరెస్ట్..కొండపిలో హై టెన్షన్
  • జగన్ అప్పులపై ఆనం సంచలన వ్యాఖ్యలు
  • మ‌నోడే అయినా.. విమ‌ర్శిస్తే లాగేయ‌డ‌మే: వైసీపీ ఇంతే గురూ!
  • టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ
  • ఆ స్థానంలో పవన్ 60 వేల మెజారిటీతో గెలుస్తారంటోన్న రఘురామ
  • జగన్ పాము వంటి వాడు… లోకేష్ ఫైర్

Most Read

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

ఏపీలో పెల్లుబుకుతున్న `అస‌హ‌న రాజ‌కీయం`.. రీజ‌నేంటి?

ఆ మెగా హీరోతో లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra