• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆర్మీ ఆస్పత్రి టు ఎయిమ్స్…రఘురాముడి ప్లానేంటి?

జగన్ పై బీజేపీ పెద్దలకు కంప్లయింట్? ఢిల్లీ నుంచే చక్రం తిప్పనున్న ఆర్ఆర్ఆర్?

admin by admin
May 26, 2021
in Andhra, Politics, Trending
0
amit shah, Raghu Rama Krishna Raju
0
SHARES
801
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన సంగతి తెలిసిందే. ఎయిమ్స్ లో రఘురామ మెరుగైన వైద్య చికిత్స తీసుకోనున్న‌ విషయం విదితమే. ఏపీలో తన కనుసన్నల్లో ఉన్న ఆస్పత్రులలో రఘురామకు వైద్యం చేయించి…తప్పుడు నివేదికలతో మేనేజ్ చేయాలని జగన్ సర్కార్ చూసిందని ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే.

సుప్రీం జోక్యంతో సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రిలో రఘురామకు చికిత్స అందించారని, అక్కడ జగన్ పప్పులు ఉడకలేదని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజుగారికి గట్టి పట్టున్న ఢిల్లీకి చేరారని, ఇక, అక్కడి నుంచే ఆయన చక్రం తిప్పుతారని అంటున్నారు. ఢిల్లీలోని కేంద్ర పెద్ద‌ల‌ను రఘురామ క‌లిసి త‌న‌పై జగన్ స‌ర్కార్ బ‌నాయించిన అక్రమ కేసులు, అరెస్ట్‌, క‌స్ట‌డీలో దాడి వంటి అంశాలపై ఫిర్యాదు చేస్తారని ప్రచారం జరుగుతోంది.

మహామహులకే కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ దొరకదని, అటువంటిది రఘురామ తనయుడు భరత్ కు అపాయింట్ మెంట్ దొరికిందని…ఇపుడు రాజుగారు డైరెక్ట్ గా సీన్ లోకి ఎంటరయ్యారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నపుడే రాజుగారు …జగన్ పై వార్ ఆపలేదని, ఇక నేరుగా హస్తినాపురికి చేరుకున్నాక జగన్ కు తిప్పలు తప్పవని అంటున్నారు. ఏది ఏమైనా…జగన్ ను ఇరకాటంలో పెట్టేలా ఆర్ఆర్ఆర్ మాస్టర్ ప్లాన్ వేస్తారని ఆయన అభిమానులు అనుకుంటున్నారు.

ఈ కష్ట సమయం లో నాకు తోడుగా, అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. 🙏🏻

— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) May 26, 2021

Tags: ap cm jagancentral home minister amit shahdelhi aiimstreatmentycp mp raghuramakrishnaraju
Previous Post

కేంద్ర ప్రభుత్వంపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

Next Post

రుయాలో చీటింగ్ ను ఒప్పేసుకున్న సర్కారు

Related Posts

Top Stories

ఢిల్లీలో మఠాధిపతులకు మోడీ మార్క్ రాచమర్యాదలు

May 29, 2023
Trending

వైసీపీ కార్య‌క్ర‌మంలో జ‌గ‌న్‌ను తిడితే ఊరుకుంటారా నానీగారూ!!

May 29, 2023
Top Stories

బాల‌య్య ఫొటోపై వైసీపీ యాగీ.. ఏం జ‌రిగిందంటే!

May 29, 2023
Trending

పొత్తుల‌పై తేల్చ‌ని చంద్ర‌బాబు.. కిం క‌ర్త‌వ్యం?!

May 29, 2023
Top Stories

పార్లమెంటు ప్రారంభోత్సవ వేళ.. తీపికబురు చెప్పిన మోడీ

May 29, 2023
Trending

జ‌గ‌న్ మ‌ళ్లీ వ‌స్తే…ఏం జ‌రుగుతుందో చెప్పిన అయ్య‌న్న‌

May 29, 2023
Load More
Next Post

రుయాలో చీటింగ్ ను ఒప్పేసుకున్న సర్కారు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • NRI TDP-London-లండన్ లో అంగరంగ వైభవంగా శక పురుషుని శత జయంతి వేడుకలు!
  • ఢిల్లీలో మఠాధిపతులకు మోడీ మార్క్ రాచమర్యాదలు
  • వైసీపీ కార్య‌క్ర‌మంలో జ‌గ‌న్‌ను తిడితే ఊరుకుంటారా నానీగారూ!!
  • బాల‌య్య ఫొటోపై వైసీపీ యాగీ.. ఏం జ‌రిగిందంటే!
  • పొత్తుల‌పై తేల్చ‌ని చంద్ర‌బాబు.. కిం క‌ర్త‌వ్యం?!
  • పార్లమెంటు ప్రారంభోత్సవ వేళ.. తీపికబురు చెప్పిన మోడీ
  • జ‌గ‌న్ మ‌ళ్లీ వ‌స్తే…ఏం జ‌రుగుతుందో చెప్పిన అయ్య‌న్న‌
  • కొత్త పార్ల‌మెంటు…`శ‌వ‌పేటిక‌`.. దారి త‌ప్పిన ప్ర‌తిప‌క్షం విమర్శ‌లు!
  • వైసీపీ రౌడీలూ.. ఖ‌బ‌డ్దార్‌: వైసీపీకి చంద్ర‌బాబు వార్నింగ్‌
  • పార్ల‌మెంటు ప్రారంభోత్స‌వం వేళ‌.. జ‌గ‌న్‌ కు ఘోర అవ‌మానం.. ఏం జ‌రిగింది?
  • ఏం చేశార‌ని ఓటేయాలి.. వైసీపీపై పెరుగుతున్న అవిశ్వాసం!
  • సంచలన హామీలు – డబ్బుల వర్షం కురిపిస్తున్న చంద్రబాబు
  • తెలుగుదేశం సంచలన హామీ – ఏపీ ప్రతి స్త్రీకి నెలకు 1500
  • ఏం జనంరా బాబూ….
  • అయితే.. ఆ లెక్క‌న వైసీపీ ఖాళీయేనా?

Most Read

సాఫ్ట్ వేర్ : 4 నెల‌లు.. 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు.. ఫ‌ట్‌!

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

రివెంజ్ కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసి సినిమా తీయటం ఎందుకు?

NTR-శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

NRI TDP USA-న్యూయార్క్`టైమ్ స్కేర్‌`లో రోజంతా ‘అన్న‌ ఎన్టీఆర్’ ప్ర‌క‌ట‌న‌!

ఏపీ సీఎం బిగ్ మిస్టేక్.. 10 వేల కోట్ల కోసం..

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra